Search This Blog

354. Pashupaashavimochani

జీవాత్మ పరమాత్మ వేరు. భక్తుడు భగవంతుడు వేరు. అనే ద్వైదీభావము గలవారు పశువులు. బృహదారణ్యకోపనిషత్తులో “తాను వేరు దైవము వేరు అని భావించేవాడు పశువు” అని చెప్పబడింది.

పశువులు అంటే - విద్యాహీనులు. జ్ఞానహీనులు, అజ్ఞానులు. వారి యొక్క పాశములు, బంధాలను విడిపించేది. ఆహారనిద్రాభయాదులు జీవులన్నింటికీ ఒకేరకంగా ఉంటాయి. పశువులకు జ్ఞానముండదు. ఆలోచనాశక్తి ఉండదు. ఇహపరాలను గూర్చి తెలియదు. అటువంటి పశువులకు ఆలోచన, ధర్మాధర్మవిచక్షణలను కలుగచేసి వారికి
బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. వికారాల నుండి విముక్తి కలిగిస్తుంది. నేను నాది అనే అహంకారమమకారముల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రతి జీవి ధనధాన్యాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు, భార్య పిల్లలు, బంధువులు, స్నేహితులు వీరంతా శాశ్వతము అనుకుంటాడు. కాని వీరందరూ ఇవాళ ఉండి రేపు పోయే వారే. సంపాదించిన ధనంగాని, ఆస్తులుగాని పోయేటప్పుడు వెంటరావు. అవన్నీ ఇంటి దగ్గరే ఉంటాయి. మృతదేహం అక్కడ ఉండగానే బంధువులు ఆస్తికోసం తగాదాలు ఆడతారు. కొట్లాడుకుంటారు. మృతుడిమీద ఎవరికీ ప్రేమ ఉండదు. ఒకవేళ అతడు సంపాదించినాస్తులు లేకపోతే అతడు ఏమీ సంపాదించలేదని వాపోతారు. అంతేగాని అతడు పోయాడనికాదు.

ఈరకంగా ఉన్న ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదు. కంటికి కనిపించేవన్నీ అశాశ్వతాలే. కాని మానవుడు బ్రతికి ఉన్నంతవరకు సంసారబంధనాలలో కూరుకుపోయి ఉంటాడు. అటువంటి బంధనాలను తెంచి వేస్తుంది ఆ పరమేశ్వరి. అందుకే పశుపాశవిమోచనీ అనబడింది.

క్లేశాలు ఐదురకాలు. వాటినే పంచవిధక్లేశాలు అంటారు. 1. అవిద్యాక్లేశము అంటే దేహమే ఆత్మ అనుకోవటం. 2. అభినవక్లేశము అంటే సంసారబంధనాలలో కూరుకుపోవటం. 3. అస్థిగతక్లేశముఅంటే విషయాభిలాషతో విర్రవీగటం.
4. రాగక్లేశము అంటే ధనము, అధికారముల మీద కోరిక. 5. ద్వేషక్లేశము అంటే ఉదరపోషణార్ధం ఇతరులనాశ్రయించి కోరికలు తీరక వారిని తిట్టటం.

ఈ క్లేశాలు, మాయ, కర్మ, ఇరవై నాలుగుతత్త్వాలు, త్రిగుణాలు. ఇవన్నీ జీవిని బంధించివేస్తాయి. పరమేశ్వరి ఈ పాశాలను విడదీస్తుంది. పరమేశ్వరిని ఆరాధించినట్లైతే క్రమక్రమంగా పాశాలు అన్నీ తెగిపోతాయి. ఈ రకంగా అజ్ఞానులు అనే పశువుల యొక్క పాశాలను తెంచివేస్తుంది. కాబట్టి ఆమె పశుపాశవిమోచనీ అనబడింది.

Pashu means animal. Duality means thinking that Jivatma is different from Paramatma and a devotee is different from God. Those with thoughts of duality are animals. In Brihadaranya Kopanishat it is said that "He who thinks that he is separate from God is an animal".

Here animal means - uneducated, ignorant. Divine mother frees their bonds. Concerns of food and sleep are same for all living things. Animals have no knowledge. They don't have thinking power. They don't know about morals and spiritual enlightenment. By inculcating thoughts and moral judgments and discretion in such animals divine mother frees them from worldly bonds. She frees them from unwanted distractions. She protects them against the egoistic delusions like I and mine. Every living being thinks that wealth, carnal pleasures, wife, children, relatives and friends are eternal. But in reality, they are not. Wealth and possessions do not follow to the grave. After death, the kith and kin argue over your wealth in front of your dead body. They care for the wealth. Not the body that is lying dead. If you have not acquired wealth, they will comment that this guy wasted all the time and earned nothing for us.

Nothing is permanent in this momentary world. Everything visible to the eye is perishable. But as long as a human being is alive, he/she is stuck in material bonds. It is Parameshwari the Divine mother who breaks such bonds. That is why it is called Pasupasavimochani.

There are five types of kleshas. They are called Panchavidhaklesas. 1. Avidyaklesa means thinking that the body is the soul. 2. Abhinavaklesha means getting stuck in material attachments. 3. Asthigatakesha means giving yearn for material comforts.4. Ragaklesha means desire for money and power. 5. Dveshaklesha means to take refuge in others and insult them because your selfish desires are not satisfied.

These kleshas, ​​maya, karma, twenty-four tattvas, trigunas, all these bind the being. Parameshwari breaks these bonds. If you worship Parameshwari, gradually she breaks all the shackles. So she is called Pusupashavimochani.

353.Bhaktimatkalpalathika

భక్త జనులకు కల్పలతవలె కోరికలు తీర్చునది. సగము భక్తిగలవారికి పూర్తి భక్తికలుగచేసేది. పరమభక్తులకు,జ్ఞానులకు మోక్షమునిచ్చేది. దేవీ భాగవతంలో భక్తిని గురించి అమ్మ హిమవంతుడికి వివరిస్తూ రాజా ! భక్తి మూడు రకాలు 1. డంభాచారంతో ఇతరులకు బాధ కలిగించేది తామసభక్తి., 2. స్వార్థం చూసుకోవటం రాజసభక్తి, 3. ధృడదీక్షతో భగవంతుని ప్రీతికోసం చేసేది సాత్వికభక్తి. తామస, రాజసభక్తులు పరాభక్తికి దోహదం చేస్తాయి. ఫలాపేక్షలేకుండా కేవలము సేవాభావంతో తనకు, పరదేవతకు భేదము లేదని భావించి జితేంద్రియుడై ఆ దేవిని ధ్యానించేవాడు ముక్తి పొందుతాడు.

భక్తులు నాలుగురకాలు. 1. జ్ఞానులు, 2. జిజ్ఞాసులు, 3. అర్థార్థులు, 4. వ్యాధిపీడితులు

అలాగే భక్తి సాధన తొమ్మిదిరకాలు. వీటినే నవవిధభక్తులు అంటారు. అవి 1. శ్రవణం(స్వామి కథలు సంగీతం వినుట), 2. పాదసేవనం (స్వామి పాదకమలములను సేవించుట), 3. దాస్యం(దాసునిగా స్వామి కార్యములన్నీ చిత్తశుద్ధితో చేయుట), 4. కీర్తనం(స్వామి గుణగణములను కీర్తించుట), 5.అర్చనం(వేద మంత్రాలతో అర్చించుట), 6.సఖ్యం(స్వామితో ఎదో ఒక మానవీయ సంబంధం పెనవేసుకుని జీవించుట), 7.స్మరణం(స్వామి నామ స్మరణం), 8.వందనం(నమస్కరించుట), 9. ఆత్మనివేదనం(తననుతాను పూర్తిగా అర్పించుట).

ఈ జన్మలో కొంతభక్తి ఉండి సరిగా అర్చన చేయలేకపోతే మరుజన్మలో పూర్ణభక్తి అలవడుతుంది. ఈ రకంగా అమ్మను అర్చించినవారికి ఇహపరసుఖాలు కలుగుతాయి. అందుచేతనే ఆమె భక్తిమత్కల్పలతికా అనబడుతుంది.

Divine Mother fulfills the desires of her devotees. She helps in promoting levels of devotion of her devotees. She aids self-realization to the pious and wise. Divine mother explained to Himavantu about devotion in Devi Bhagavatam like this. O king! devotion is of three types 1. Causing pain to others with extremely orthodox and irrational rituals is tamasabhakti, 2. Seeking selfish motives is rajasabhakti, 3. Serving God with strong determination and without any selfish motives is Sattvikabhakti. Tamasa and Rajashabhakti later leads to parabhakti. He who meditates on Divine Mother without succumbing to senses, thinking that there is no difference between himself and Paramata, without desire of profit, and only with a sense of service, attains liberation.

There are four types of devotees. 1.Gnanis(the wise), 2.Jijnasa(the inquisitive), 3.Artha(those with selfish motives), 4.Artho(Those who are suffering) Also there are nine types of devotional practices. These are called Navavidhabhakti. They are 1.Sravanam(Listening to God's stories or music), 2.Padasevanam(Accept his greatness and pray his lotus feet), 3.Dasya(Serve Him like a slave), 4. Kirtan(Sing songs of his stories and past times), 5.Archanam(Perform ritualistic pujas), 6. Sakhyam(Maintain a reationship with Him and treat him as a member in your life), 7.Smaranam(Remember/chant Him alwasys), 8.Vandanam(Offer obeisance), 9. Self-confession(forgetting ones very identity and submit totally to Him) If you have some devotion in this life and are not able to worship properly, you will become an ardent devotee in the next life. Those who worship Divine mother in this way will get her blessings. That is why she is called Bhaktimatkalpalatika.

237.MahaChathushashtikotiyoginiganasevitha

Srichakra has 9 stages. First 8 stages have on yogini in each of the 8 corners in them. Each of these yoginis have 1 crore yogini servants. Likewise there are 8x8 = 64 yoginis and 64 crore yogini ganas in Srichakra. Divine mother is in the 9th stage and worshipped by all of them.
Main yoginis in each stage:
1) Brahmi, 2)Maheswari, 3) Koumaari, 4) Vaishnavi, 5)Vaaraahi, 6)Maahendri, 7)Chamunda, 8) Mahalakshmi

శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. మొదటి 8 ఆవరణాలలో ఒక్కొక్క  దిక్కులలో ఒక్కొక్క యోగిని దేవత ఉంటుంది. అంటే మొత్తం 8x8 = 64 యోగినిలు.  వీరిలో ఒక్కొక్కరికి కోటి మంది కోటి మంది సేవకులు ఉంటారు. 9వ ఆవరణలో అమ్మ ఉంటుంది. ఆలా యోగినిలు, యోగిని సేవకులు అంతా కలిపి 64 కోట్ల యోగిని గణములతో సేవించబడుతుంది మన అమ్మ. యోగినులలో ప్రధానమైన వారి వివరాలు క్రింద చూడండి. 





236: Chathushashtikalamayi


Arts are classified into two types. 1) Art of Studies 2)Fine arts. There are 64 arts in each of these. All these are forms of Divine mother
Art of studies:
(1-4) - Anvikshiki, trayi, vaartha, dandaneeti
(5-10) Aakarshana, Sthambana, Maarana, Vidveshana, Uchchatana.
(11-14) - 4 Vedas - Saama, Rig, Yajur and Atharvana
(15-20) - Vedangas - Siksha, vyakarana, chandas, nirukti, Jyotish, Kalpa
(21-28) Meemamsa, Nyaya shastra, Purana, Dharma shastra, Ayurveda, Dhanurveda, Neeti shastra, Artha shastra
(29-46) Puranas - Matsya, Markandeya, Bhagavata, Bhavishya, Brahma, Brahmanda, Brahmavaivarta, Vaayu, Varaaha, Vishnu, Vaamana, Agni, Naarada, Padma, Linga, Koorma and Skanda puranas.
(47-64) Upa puranas - Sanatkumara, Narasimha, Skaanda, Shivadharma, Douryasa, Naardeeya, kaapila, maanava, Ousana, Brahmanda, vaaruna, kousika, laingava, saamba, soura, parasara, maareecha and bhargava
Fine arts:

1. Geetam – Vocal music

2. Vaadyam- Instrumental music

3. Nrtyam- Dance

4. Aalekhyam- Painting

5. Vishesakacchedya- Sketching ornate designs on the forehead

6. Tandula-kusuma-bali-vikaara- Ornate (rangavalli) arrangements with rice grains and flowers for rituals

7. Puspa-astaranam- Decorating the house or room with flowers

8. Dashana-vasana-angaraga- Colouring of clothes, body or teeth (tattoo like)

9. Mani-bhumika-karma- Construction of jewel-embedded flooring; Mosaic work, Doll-making etc.

10. Sayana-racana- Making / arranging beds in patterns

11. Udaka-vaadya- The art of drumming on water, to give the sounds of the muraja vadya, etc

12. Udaka-aaghata- Splashing water on each other with the hands during water games

13. Chitra-yoga- Causing thinness or madness, early greying of hair, etc (with certain diet and drugs)

14. Malyagranthana-vikalpa- Various types of making flowers garlands

15. Shekharaka-aapida-yojana- Arranging shekharaka and aapida (ornaments on hair or head) 

16. Nepathya-prayoga- Costume maker/ costume specialist

17. Karna-patrabhanga: Making earrings using natural material like ivory, etc

18. Gandhayukti- Perfume making industry

19. Bhushana-yojana- Jewelry designing and gold smith profession

20. Aindrajalayoga- The art of Magic and Enchantment (creating hallucinating visions of Gods, snakes, armies, etc,)

21. Kouchumaara-yoga: Treatment for making persons extraordinarily strong and potent as prescribed by kouchumaara.

22. Hasta-laghava- Handi-work and skills implemented any and every kind of task, including skilled theft right in public, etc.,

23. Vichitra-shaakha-yoosha/ Bhaksya-vikaarakriyaa- All kinds of Cooking and culinary skills- Preparing different types of curries, rasams, sambar, savouries fires, etc.

24. Paanaka-rasa-raaga-aasava-yojana- Preparing varieties of drinks like paanaka, rasa etc

25. Soochi-vaana-karma- Tailoring (stitching, weaving, embroidery and even artistic styles of folding clothes)

26. Sutra-kreeda- Playing and Manufacturing of stringed instruments. Designing instruments in the shape of shapes of temples, houses, etc., Moving objects with the help of strings.

27. Veenaa-Damaruka vadya- Playing instruments like Veena, Damaruka and others.

28. Prahelikaa- composing and posing riddles or puzzles.

29. Pratimaalaa- Verbal games wherein players recite verses in succession picking up the last letter of the previous verse. This game became more popular as Antakshari in later times, wherein instead of verses, songs are used.  

30. Durvaachaka-yoga: A verbal game where in contestants are required to recite difficult and confusing verses flawlessly.

31. Pustakavacanam- Reading aloud (involves effective intonation styles)

32. Naataka-aakhyayikaa-darsana-The knowledge of drama theatre and stories.

33. Kaavya-samasyaa-pooranam- Composing poetry around a given phrase to make it sound sensible.

34. Pattika-vetra-vaana-vikalpa- Cane furniture and bamboo objects maufacturings

35. Taksha-karma- The art of caving on metals like gold and iron and wood.

36. Takshana- Carpentry and Blacksmith’s profession.

37. Vaastu-vidya- Civil and architecture engineering and related resource management (Involves the study of the various methods of building houses, mansions, towers, choosing the right land terrain and material for constructing)

38. Rupya-ratna-pareeksa- Examining and recognizing gems and coins.

39. Dhaatu-vada- Purification of alloys and ores

40. Mani-raaga-karajnanam- Colouring gems and precious stone, a general knowledge of mines.

41. Vrkshaayurveda- Botany (The knowledge of growing plants and trees, protecting flora and fauna from diseases, making them specially grow very tall or very short or in unusual shapes and sizes).

42. Mesha-kukkuta-lavaka-yuddha-vidhi- Arranging ram-cock fights, etc.

43. Shuka-saarikaa-pralaapana- Teaching male and female parrots to speak human languages.

44. Utsaadana-samvahana-keshamardana-kousala - The art massaging the body and head using on’es hands and legs.

45. Akshara-mushtikaa-kathana- Recognizing the words listening to the prime letters.

46. Mlecchita-vikalpa- Composing and using various code languages; the art of speaking in such a way that except the concerned person, no others can understand.

47. Desha-bhaashaa-vijnaanam- knowledge of various regional languages.

48. Pushpa-shakatikaa- Constructing flower carts i.e. models of carts, horses, elephant and pallaquains are constructed with flowers to carry love-letters.

49. Nimitta-jnanam- The knowledge of auspicious and inauspicious omens.

50. Yantramatruka- Manufacturing machines to be used in wars or for travelling on water, etc.

51. Dharanamatruka-The skill of remembering. It also means the art of holding clothes or other articles in the hand.

52. Sampathya- Repeating flawlessly, unfamiliar verses, heard for the first time.

53. Manasi- A game wherein a verse is written without revealing the actual letters, but only revealing the visarga, anuswaras or their vowel-suffixes. With this hint, one must complete the verse.

54. Kavyakriya- Composing poetry.

55. Abhidanakosachandovijnanam- Vocabulary and knowing prosody.

56. Kriyakalpa- Poetry and aesthetics.

57. Chalitakayoga- The skill of cheating i.e. To possess mastery over voice and looks so as to mislead everyone.  

58. Vastragopanam- Creating illusions with costumes. i. e very minimal clothing is made to appear like long robes.

59. Dyutavisesa- Varieties of gambling. Skill in cunning art forms like-Durodara, etc.

60. Akarsakreeda- A special type of dice game.  

61. Balakreeda- Games for children; Playing with dolls, ball, etc. 

62. Vainayikiya vidya- The skill of educating people in in arts and sciences.

63. Vaijayikiya vidya- The technique of gaining victory.

64. Vyayamikiyavidya- Physical exercise or body-building.

కళలు రెండు రకాలుగా ఉన్నాయి. 1) విద్య కళలు, 2) వృత్తి కళలు. ఇవి ఒక్కొక్కటి 64 ఉన్నాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలే.

విద్యాకళలు:
(1-4) చతుర్విద్యలు - అనివీక్షికి, త్రయీ, వార్తా, దండనీతి.
(5-10) షడ్విద్యలు - ఆకర్షణము, స్థంభనము, మారణము, విద్వేషణము, ఉచ్ఛాటనము, మోహనము
(11-14) - చతుర్వేదములు - సామ, ఋక్, యజుర్, అథర్వణ
(15-20) - వేదాంగములు - శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తి, జ్యోతిషము, కల్పము
(21-28) - శాస్త్రములు - మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మ శాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతిశాస్త్రము, అర్థశాస్త్రము,
(29-46) - పురాణములు - మత్స్య, మార్ఖండేయ, భాగవతం, భవిష్యం, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వాయు, వరాహ, విష్ణు, వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కాంద పురాణములు.
(47-64) - ఉపపురాణములు - సనత్కుమారము, నారసింహము, స్కాందము, శివధర్మము, దౌర్యసము, నారదీయము, కాపిలము, మానవము, ఔశనము, బ్రహ్మాండము, వారుణము, కౌశికము, లైంగవము, సాంబమూ, సౌరము, పారాశరము, మారీచాము, భార్గవము.

వృత్తి కళలు:

1. గీతం - గాత్ర సంగీతం

2. వాద్యం- వాయిద్య సంగీతం

3. నృత్యం- నృత్యం

4. ఆలేఖ్యం- చిత్రకళ - పెయింటింగ్ 

5. విశేషకచ్ఛేద్య- నుదుటిపై అలంకరించబడిన డిజైన్లను గీయడం

6. తాండూల-కుసుమ-బలి-వికార- ఆచారాల కోసం బియ్యం గింజలు మరియు పువ్వులతో అలంకరించబడిన (రంగవల్లి) ఏర్పాట్లు

7. పుష్ప-ఆస్తరణం- ఇంటిని లేదా గదిని పూలతో అలంకరించడం

8. దశన-వాసన-అంగరాగ- బట్టలు, శరీరం లేదా దంతాల రంగు (పచ్చబొట్టు లాంటిది)

9. మణి-భూమిక-కర్మ- ఆభరణాలు-ఎంబెడెడ్ ఫ్లోరింగ్ నిర్మాణం; మొజాయిక్ పని, బొమ్మల తయారీ మొదలైనవి.

10. సయన-రకానా- నమూనాలలో పడకలను తయారు చేయడం / అమర్చడం

11. ఉదక-వాద్య- నీటిపై డోలు వాయించే కళ, మురజ వాద్య శబ్దాలను అందించడం మొదలైనవి.

12. ఉదక-ఆఘాత- నీటి ఆటల సమయంలో చేతులతో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడం

13. చిత్ర-యోగ- సన్నబడటం లేదా పిచ్చిగా మారడం, జుట్టు త్వరగా నెరిసిపోవడం మొదలైనవి (కొన్ని ఆహారం మరియు మందులతో)

14. మాల్యగ్రంథన-వికల్ప- వివిధ రకాల పూల దండలు తయారు చేయడం

15. శేఖరక-ఆపిడ-యోజన- శేఖరక మరియు ఆపిడ (జుట్టు లేదా తలపై ఆభరణాలు) అమర్చడం

16. నేపథ్య-ప్రయోగ- కాస్ట్యూమ్ మేకర్/ కాస్ట్యూమ్ స్పెషలిస్ట్

17. కర్ణ-పత్రభంగ: ఏనుగు దంతాలు మొదలైన సహజ పదార్థాలను ఉపయోగించి చెవిపోగులు తయారు చేయడం

18. గాంధయుక్తి- పరిమళ ద్రవ్యాల తయారీ పరిశ్రమ

19. భూషణ-యోజన- జ్యువెలరీ డిజైనింగ్ మరియు గోల్డ్ స్మిత్ వృత్తి

20. ఐంద్రజలయోగ- ఇంద్రజాలం మరియు మంత్రముగ్ధులను చేసే కళ (దేవతలు, పాములు, సైన్యాలు మొదలైన వాటి యొక్క భ్రాంతికరమైన దర్శనాలను సృష్టించడం)

21. కౌచుమార-యోగ: కౌచుమారా సూచించిన విధంగా వ్యక్తులను అసాధారణంగా బలంగా మరియు శక్తివంతంగా మార్చే చికిత్స.

22. హస్త-లాఘవ- చేతి పని మరియు నైపుణ్యాలు ఏదైనా మరియు ప్రతి రకమైన పనిని అమలు చేస్తాయి, వీటిలో నైపుణ్యం కలిగిన బహిరంగ దొంగతనం మొదలైనవి,

23. విచిత్ర-శాఖ-యోష/ భక్ష్య-వికారక్రియ- అన్ని రకాల వంట మరియు పాక నైపుణ్యాలు- వివిధ రకాల కూరలు, రసాలు, సాంబార్, సావరీస్ మంటలు మొదలైనవి సిద్ధం చేయడం.

24. పానక-రస-రాగ-ఆసవ-యోజన- పానక, రస మొదలైన పానీయాల రకాలను సిద్ధం చేయడం

25. సూచి-వాన-కర్మ- టైలరింగ్ (కుట్టడం, నేయడం, ఎంబ్రాయిడరీ మరియు మడత బట్టలు యొక్క కళాత్మక శైలులు)

26. సూత్ర-క్రీడ- తీగ వాయిద్యాల వాయించడం మరియు తయారీ. దేవాలయాలు, ఇళ్లు మొదలైన వాటి ఆకారాల ఆకృతిలో వాయిద్యాలను రూపొందించడం, తీగల సహాయంతో వస్తువులను కదిలించడం.

27. వీణా-డమరుక వాద్య- వీణ, డమరుక మొదలైన వాయిద్యాలను వాయించడం.

28. ప్రహేలికా- చిక్కులు లేదా పజిల్స్ కంపోజ్ చేయడం మరియు పోజ్ చేయడం.

29. ప్రతిమాలా- ఆటగాళ్ళు మునుపటి పద్యంలోని చివరి అక్షరాన్ని ఎంచుకొని వరుసగా పద్యాలను పఠించే వెర్బల్ గేమ్స్. ఈ ఆట తరువాతి కాలంలో అంతాక్షరిగా మరింత ప్రాచుర్యం పొందింది, ఇందులో పద్యాలకు బదులుగా పాటలు ఉపయోగించబడ్డాయి.

30. దూర్వాచక-యోగ: పోటీదారులు కష్టమైన మరియు గందరగోళంగా ఉన్న శ్లోకాలను దోషరహితంగా పఠించాల్సిన ఒక శబ్ద గేమ్.

31. పుస్తకవచనం- బిగ్గరగా చదవడం (సమర్థవంతమైన స్వర శైలిని కలిగి ఉంటుంది)

32. నాటక-ఆఖ్యాయికా-దర్శన-నాటక రంగస్థలం మరియు కథల పరిజ్ఞానం.

33. కావ్య-సమాస్య-పూరణం- ఇచ్చిన పదబంధాన్ని అర్థమయ్యేలా చేయడానికి చుట్టూ కవిత్వం కంపోజ్ చేయడం.

34. పట్టిక-వేత్ర-వాన-వికల్ప- చెరకు ఫర్నిచర్ మరియు వెదురు వస్తువుల తయారీ

35. తక్ష-కర్మ- బంగారం మరియు ఇనుము మరియు కలప వంటి లోహాలపై గుచ్చుకునే కళ.

36. తక్షణ- వడ్రంగి మరియు కమ్మరి వృత్తి.

37. వాస్తు-విద్య- సివిల్ మరియు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ మరియు సంబంధిత రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఇళ్లు, భవనాలు, టవర్‌లను నిర్మించడం, సరైన భూభాగం మరియు నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడం వంటి వివిధ పద్ధతులను అధ్యయనం చేస్తుంది)

38. రూప్య-రత్న-పరీక్ష- రత్నాలు మరియు నాణేలను పరిశీలించడం మరియు గుర్తించడం.

39. ధాతు-వాద- మిశ్రమాలు మరియు ఖనిజాల శుద్ధీకరణ

40. మణి-రాగ-కరజ్ఞానం- రత్నాలు మరియు విలువైన రాయి, గనుల గురించి సాధారణ జ్ఞానం.

41. వృక్షాయుర్వేదం- వృక్షశాస్త్రం (మొక్కలు మరియు చెట్లను పెంచడం, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని వ్యాధుల నుండి రక్షించడం, వాటిని ప్రత్యేకంగా చాలా పొడవుగా లేదా చాలా పొట్టిగా లేదా అసాధారణమైన ఆకారాలు మరియు పరిమాణాలలో పెరిగేలా చేయడం).

42. మేష-కుక్కుట-లవక-యుద్ధ-విధి- రామ్-కాక్ ఫైట్‌లను ఏర్పాటు చేయడం మొదలైనవి.

43. శుక-సారికా-ప్రలాపన- మగ మరియు ఆడ చిలుకలకు మానవ భాషలు మాట్లాడటం నేర్పడం.

44. ఉత్సాదన-సంవాహన-కేశమర్దన-కౌశల - చేతులు మరియు కాళ్లను ఉపయోగించి శరీరం మరియు తలపై మసాజ్ చేసే కళ.

45. అక్షర-ముష్టికా-కథన- ప్రధాన అక్షరాలను వింటున్న పదాలను గుర్తించడం.

46. మ్లేచ్ఛిత-వికల్ప- వివిధ కోడ్ భాషలను కంపోజ్ చేయడం మరియు ఉపయోగించడం; సంబంధిత వ్యక్తి తప్ప ఇతరులెవరూ అర్థం చేసుకోలేని విధంగా మాట్లాడే కళ.

47. దేశ-భాష-విజ్ఞానం- వివిధ ప్రాంతీయ భాషల పరిజ్ఞానం.

48. పుష్ప-శకటికా- పూల బండ్లను నిర్మించడం అంటే బండ్లు, గుర్రాలు, ఏనుగు మరియు పల్లకీల నమూనాలు ప్రేమ లేఖలను తీసుకువెళ్లడానికి పువ్వులతో నిర్మించబడ్డాయి.

49. నిమిత్త-జ్ఞానం- శుభ మరియు అశుభ శకునాల జ్ఞానం.

50. యంత్రమాత్రుక- యుద్ధాల్లో లేదా నీటిపై ప్రయాణించడానికి ఉపయోగించే తయారీ యంత్రాలు.

51. ధారణమాతృక-స్మరించుకునే నైపుణ్యం. బట్టలు లేదా ఇతర వస్తువులను చేతిలో పట్టుకునే కళ అని కూడా దీని అర్థం.

52. సంపత్య- దోషరహితంగా పునరావృతం చేయడం, తెలియని పద్యాలు, మొదటిసారి వినడం.

53. మానసి- పద్యం అసలు అక్షరాలను బహిర్గతం చేయకుండా, విసర్గ, అనుస్వరాలు లేదా వాటి అచ్చు-ప్రత్యయాలను మాత్రమే బహిర్గతం చేసే ఆట. ఈ సూచనతో పద్యాన్ని పూర్తి చేయాలి.

54. కావ్యక్రియా- కవిత్వం రచించడం.

55. అభిదానకోశఛందోవిజ్ఞానం- పదజాలం మరియు ఛందస్సు తెలుసుకోవడం.

56. క్రియాకల్ప- కవిత్వం మరియు సౌందర్యం.

57. చలితకయోగ- మోసం చేసే నైపుణ్యం అంటే అందరినీ తప్పుదారి పట్టించేలా గాత్రం మరియు చూపులపై పట్టు సాధించడం.

58. వస్త్రగోపనం- వేషధారణలతో భ్రమలు కల్పించడం. i. ఇ చాలా తక్కువ దుస్తులు పొడవాటి వస్త్రాల వలె కనిపిస్తాయి.

59. ద్యుతవిశేష- జూదం యొక్క రకాలు. దురోదర మొదలైన జిత్తులమారి కళారూపాలలో నైపుణ్యం.

60. ఆకర్సక్రీడ- ఒక ప్రత్యేకమైన పాచికల ఆట.

61. బాలక్రీడ- పిల్లలకు ఆటలు; బొమ్మలు, బంతి మొదలైన వాటితో ఆడుకోవడం.

62. వైనాయికియ విద్య- కళలు మరియు శాస్త్రాలలో ప్రజలను విద్యావంతులను చేసే నైపుణ్యం.

63. వైజయికీయ విద్య- విజయాన్ని పొందే టెక్నిక్.

64. వ్యాయామికియవిద్య- శారీరక వ్యాయామం లేదా శరీర నిర్మాణం.

235:Chatushastyupacharadya

Human wants are unlimited. Generally, people have few wishes fulfilled and few unfulfilled. During worship, the subject offers what he has to God. This offering is distributed to all others after the pooja as 'prasad'. That means when his wish is fulfilled, the subject will not enjoy the fruits by himself. He will distribute it among his fellow members. By doing this, he will enter the good books of almighty. Noticing his generosity, God will fulfill any unfulfilled wishes of the subject.

'Upacahara' means to offer our possessions to God. In 'Shodashopachara' we offer 16 possessions to God. In 'Chatushastyupachara' we offer 64 possessions to God. 'Chatushastyupachara' is done only to Divine mother. That means after offering 64 possessions, there is nothing left in the material world to fulfill. So divine mother will liberate him(Moksha).

జీవులకు అనేక రకమైన కోరికలు ఉంటాయి. కానీ అవన్నీ ఏక కాలంలో తీరవు. కొన్ని తీరిన కోరికలు ఉంటాయి. కొన్ని తీరని కోరికలు ఉంటాయి. పూజ చేసినప్పుడు తనకున్నదానిని దేవునికి అర్పించి తనకు లేని దానిని కోరుకుంటారు. ఆ విధంగా దేవునికి అర్పించిన దానిని ప్రసాదంగా అందరికి పంచుతారు. అంటే ఆ పూజ కర్త తనకున్న ఐశ్వర్యాన్ని అందరికి పంచి భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు. అతని దానగుణానికి మెచ్చి దేవుడు అతనికి తీరని కోరికలేమైనా ఉంటె అవి కూడా తీరుస్తాడు. మనమందరము అమ్మ బిడ్డలే కదా. ఎవరైతే తనతోపాటు తక్కిన వారినికూడా ఉద్ధరిస్తూ ఉంటాడో అటువంటి వారిని అమ్మ కోరికలు తీర్చి ఇంకా ప్రోత్సహిస్తుంది.

ఇలా మనకున్న దానిని భగవంతునికి అర్పించడమే ఉపచారము. సాధారణ పూజ, షోడశోపచార(16) పూజ చతుషష్ట్యుపచార(64) పూజ అని మూడు రకాల పూజలు ఉన్నాయి. ఇందులో మూడవది కేవలం అమ్మకే చేస్తారు. 64 రకాల ఉపచారాలు అమ్మకు చేస్తే ఇక ఐహికంగా తీరని కోరికలు ఏమి లేనట్లే. అప్పుడు అమ్మ వారికి మోక్షం ప్రసాదిస్తుంది. 

234: Mahatripurasundari

From OM came Shakti. This Shakti expressed itself as a triology. The corners of this triangle are called Tripuras. Because all these Tripuras came from Divine mother (OM), she is called Maha Tripura sundari.

Below are a few Tripuras defined in sanatana dharama:

  1. Gnata, gnana, gneya
  2. Matru, maana, meya
  3. Srushti, sthiti, laya
  4. Ichcha, gnana, kriya
  5. Vaama, Jyeshta, Roudri
  6. Sattva, Rajas, Tamas
  7. Brahma, Vishnu, Rudra
  8. Mahakaali, Mahalakshmi, Maha Saraswati
  9. Kameswari, Vajreswari, Bhagamalini

When there are three forces with one acting upon another, then we can represent them in a triangle and find out the resultant force of the force system. Each of these Tripuras are being expressed as a triangle of connected forces. The yantras of sanatana dharma have many such triangles to explain the effect of these Tripuras.

At the centre of the gayatri yantra is 'OM'. After that there is a triangle with 'Bhu', 'Bhuvar', 'Svah'. This is to represent the fact that from OM came the physical body(Bhu), meta physical body(bhuvar) and the atman(svah). These three are influencing each other. 

బిందు స్వరూపుడైన పరబ్రహ్మ నుండి కొంత శక్తి బయటకు వచ్చి త్రికోణంగా ఏర్పడింది. ఆ త్రికోణముయొక్క మూడు కోణములలో త్రిపురాలు ఉంటాయి. త్రిపుటి అంతా బిందువు నుండే వచ్చింది కాబట్టి బిందురూపిణి అయిన అమ్మను మహా త్రిపురసుందరి అని పిలిచారు.

త్రికోణంలో ఉన్న త్రిపురాలు:

  1. జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు 
  2. మాతృ మాన మేయములు 
  3. సృష్టి స్థితి లయాలు 
  4. ఇఛ్చా జ్ఞాన క్రియా శక్తులు 
  5. వామ జ్యేష్ఠ రౌద్రి శక్తులు 
  6. సత్త్వ రజస్ తమో గుణములు 
  7. బ్రహ్మ విష్ణు రుద్రులు 
  8. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతులు 
  9. కామేశ్వరి, వజ్రేశ్వరి, భాగమాలినులు 
హేతుబద్ధంగా ఆలోచిస్తే ఈ సృష్టి జరిగిన తీరులో 3 అనే సంఖ్యకు, త్రికోణం అనే ఆకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గణిత శాస్త్రంలో ఏవైనా మూడు తత్త్వాలు ఒకదానికొకటి అనుసరించి  వ్యవహరిస్తుంటే వాటిని త్రిభుజాకారంలో పెట్టి వాటి అంతిమ ప్రభావాన్ని లెక్క కట్టే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని అనుసరించే సనాతన ధర్మంలోని యంత్రాలలో త్రిపురాలనే త్రిభజాలు పెడతారు. 

గాయత్రీ యంత్రంలో బిందు స్థానంలో ఓం ఉంటుంది. ఆ తరువాతి త్రిభుజంలో భూహ్, భువః, సువః ఉంటాయి. భూ అంటే మన భౌతిక కాయం. భువర్ అంటే మన సూక్ష్మ కాయం, సువః అంటే ఆత్మ. అంటే నాదం(బిందువు) నుండి ఈ మూడు వచ్చాయి అని సూచిస్తోంది. ఈ మూడు ఒకదానినొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి.

232: MaheswaraMahakalpaMahathandavasakshini



15 tithis = 1 fortnight
2 fortnights = 1 month
6 months = 1 aayana
2 aayanas = 1 year
17,28,000 years = 1 Kruta yuga
12,96,000 years - 1 Treta yuga
8,64,000 years = 1 Dwapara yuga
4,32,000 years = 1 Kali yuga
4 yugas(Kruta+Treta+Dwapara+Kali) = 1 Maha yuga
71 Maha yugas = 1 Manvantara
14 Manvantaras = 1 kalpa(1 day for Brahma)
100 years with such days = 1 Maha kalpa (Age of Brahma)

At the end of Maha kalpa, there will be an apocalypse. Shiva will be dancing as Solid matter dissolves into water, water dissolves into air, air submerges into space and finally space contracts into Shiva. We will not be alive to see this dance of destruction. Divine mother is the only witness to it.

At the moment, we are in Sweta varaha kalpa's Vaivasvata manvantara. It is 28th Maha yuga of this manvantara and about 5000 years have passed in Kali yuga.

15 తిధులు = 1 పక్షము
2 పక్షములు = 1 మాసము
6 మాసములు = 1 ఆయనము
2 ఆయనములు = 1 సంవత్సరము
17,28,000 సంవత్సరములు = 1 కృత యుగము
12,96,000 సంవత్సరములు = 1 త్రేతా యుగము
8,64,000 సంవత్సరములు = 1 ద్వాపర యుగము
4,32,000 సంవత్సరములు = 1 కలి యుగము
4 యుగములు(కృత+త్రేతా+ద్వాపర+కలి ) = 1 మహా యుగము
71 మహా యుగములు = 1 మన్వంతరము
14 మన్వంతరములు = 1 కల్పము (బ్రహ్మకు ఒక దినము)
ఇలా 100 సంవత్సరాలు గడిస్తే = 1 మహా కల్పములు(బ్రహ్మా ఆయువు)

మహా కల్పాంతరములో మహా ప్రళయంలో వస్తుంది. అప్పుడు శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. భూమి నీటిలో, నీరు వాయువులో, వాయువు అగ్నిలో, అగ్ని ఆకాశములో ఆకాశము శివుడిలో కలిసిపోతాయి. ఆ తాండవం చూడటానికి మనమెవరమూ ఉండము. దానికి అమ్మ ఒక్కతే సాక్షిగా ఉంటుంది.

ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, 28వ మహా యుగంలో, కలి యుగంలో, సుమారు 5000 సంవత్సరాలు గడిచాయి. 

Secret to success

తెలుగు అనువాదం కొరకు ఈ లింకును క్లిక్ చేయండి 
There is a coolest way to success. It is to be well aware of your own strength and identify the weaknesses of your opponent. Let's discuss what are the different types of strengths we possess, and  how to use them. There are 7 types of strengths. They are:
  1. Strength of the soul - Every one has this.  It is infinite. It is the best of our strengths. But it is almost impossible to take full advantage of this for common people. Only saints and sages with lot of meditation and practice can take full advantage of this.
  2. Tendency - It is called 'vaasana' in Sanskrit. It comes by birth. It is God's gift. Every human being has a tendency. Due to this humans exhibit natural talent in certain aspects. There are three types of tendencies. They are: 1. Physiological tendencies 2. Spiritual tendencies 3. Social tendencies. If the field of work you are pursuing is inline with your tendency, you can achieve great results. For example: A guy with good social tendency has great change to succeed as a politician or a business man. People with strong spiritual tendencies can easily succeed in research and academics. Tendency is the secret of exceptional talent possessed by singers, fighters, actors etc. It is the main driver to succeed in any of the 64 fine arts described in vedic literature. The secret for success is in recognizing your tendency.
  3. Strength of worship - It comes from devotion to God. It's very powerful.  Sins of the past (known and unknown)  form an aura around you and cause several obstacles in your trails. It is called 'dhuritam' in vedic literature. Due to this you face hurdles that are beyond your circle of influence. By offering prayers, sacrifice, service, meditation etc, with devotion, you can overcome these hurdles.
  4. Strength of horoscope - This indicates timeliness. Hora Shastra(Horoscope) is a great gift given to us by Sri Parashara Maharishi. It tells us how different planets impact us at a particular point of time. These calculations are dependent on your place and time of birth. Astrologers first take a snapshot of planetary positions at the time of birth from your birth place. From there, all the planetary progressions are analysed to arrive at the current situation. There are no permanently good or permanently bad planets like everyone think. Each planet has a defined effect at a given time based on its position in your horoscope. For the effect to be good or bad is decided by the planet's position in the horoscope. By doing 'Japa' and 'Homa' you can eliminate / reduce bad effects. what's important to note here is that your goal must be inline with the planetary effects at that time. Rationalists argue that, "How a planet that is a few light years away ever effect me? How does that effect change if you do puja / chanting mantras? All this is fiction. This has no scientific proof". But they are wrong. Astrology is a science. Many yogis spent their precious time researching and discussing the changes happening with in them before postulating the principles of Hora shastra. In Hora science, astrologers take into account the tilt of earth's axis of rotation. They apply Pythagoras theorem to calculate the real distance by creating a right angle triangle with 17 degrees to arrive at the real distance from your place of birth. Hora shastra is scientific not fiction.
  5. Strength of intellect - It comes through the knowledge you acquire. Intellectual faculties play crucial role in decision making. You require grace of goddess Saraswati to possess a strong intellect. Goddess Saraswati showers her grace on those who study with devotion, internal purity and have down to earth attitude. 
  6. Social circle - We get a lot of help, both directly and indirectly, from people around us. This will contribute to our success. For example: a student of medicine with a social circle of good doctors will have a better learning experience. So you should create a social circle with knowledgeable people in your field of work. It can be friends, parents, relatives, teachers etc, but their knowledge/expertise should be inline with your field of work.
  7. Health - Last  but not least. Those who want to be successful must focus on good health. Good health includes both physical strength and mental balance. Practice good habits like yoga,  Surya namaskara, meditation etc.

Popular