మందారో దేవతరుః తస్యకుసుమం ప్రియం యస్యా - సా దేవతా వృక్షమైన మందారపువ్వుల యందు ప్రీతి గలది. తెల్లజిల్లేడు పూవునందు కూడా దేవికి ప్రీతి ఎక్కువ. మందారపూవుకే జపాకుసుమము అని కూడా పేరు. మందారం కూడా పరమేశ్వరి వర్ణంలోనే ఉంటుంది. పూజకు శోభాయమానమైనది. కాబట్టి ఆమెకు మందార పూలయందు మక్కువ ఎక్కువ.
Mandaaro devataruh tasyakusumam priyam yasyaa - saa
Mandara means Hibiscus flower. It is in Red color. It is also called Japaa kusuma. Divine mothers glow is in this color. It is auspicious to use hibiscus in various rituals. Divine mother also likes white arka flower (Calotropis gigantea, Calotropis procera)