2 fortnights = 1 month
6 months = 1 aayana
2 aayanas = 1 year
17,28,000 years = 1 Kruta yuga
12,96,000 years - 1 Treta yuga
8,64,000 years = 1 Dwapara yuga
4,32,000 years = 1 Kali yuga
4 yugas(Kruta+Treta+Dwapara+Kali) = 1 Maha yuga
71 Maha yugas = 1 Manvantara
14 Manvantaras = 1 kalpa(1 day for Brahma)
100 years with such days = 1 Maha kalpa (Age of Brahma)
At the end of Maha kalpa, there will be an apocalypse. Shiva will be dancing as Solid matter dissolves into water, water dissolves into air, air submerges into space and finally space contracts into Shiva. We will not be alive to see this dance of destruction. Divine mother is the only witness to it.
At the moment, we are in Sweta varaha kalpa's Vaivasvata manvantara. It is 28th Maha yuga of this manvantara and about 5000 years have passed in Kali yuga.
15 తిధులు = 1 పక్షము
2 పక్షములు = 1 మాసము
6 మాసములు = 1 ఆయనము
2 ఆయనములు = 1 సంవత్సరము
17,28,000 సంవత్సరములు = 1 కృత యుగము
12,96,000 సంవత్సరములు = 1 త్రేతా యుగము
8,64,000 సంవత్సరములు = 1 ద్వాపర యుగము
4,32,000 సంవత్సరములు = 1 కలి యుగము
4 యుగములు(కృత+త్రేతా+ద్వాపర+కలి ) = 1 మహా యుగము
71 మహా యుగములు = 1 మన్వంతరము
14 మన్వంతరములు = 1 కల్పము (బ్రహ్మకు ఒక దినము)
ఇలా 100 సంవత్సరాలు గడిస్తే = 1 మహా కల్పములు(బ్రహ్మా ఆయువు)
మహా కల్పాంతరములో మహా ప్రళయంలో వస్తుంది. అప్పుడు శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. భూమి నీటిలో, నీరు వాయువులో, వాయువు అగ్నిలో, అగ్ని ఆకాశములో ఆకాశము శివుడిలో కలిసిపోతాయి. ఆ తాండవం చూడటానికి మనమెవరమూ ఉండము. దానికి అమ్మ ఒక్కతే సాక్షిగా ఉంటుంది.
ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, 28వ మహా యుగంలో, కలి యుగంలో, సుమారు 5000 సంవత్సరాలు గడిచాయి.