Search This Blog

780. Virajaa

 


విగతం రజః పాపం యస్యాః-సా విగతమైనటువంటి, పోయినటువంటి, నాశనమైనటువంటి పాపములు కలది. అంటే పాపరహితురాలు.

అమ్మ దగ్గర రజోగుణమనేది ఏ మాత్రములేదు, శుద్ధసత్వగుణ ప్రధానురాలు. కాబట్టి విరజా అనబడుతున్నది.

బ్రహ్మాండపురాణంలో:
విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా | యస్యాః సందర్శనాన్మర్యః పునాత్యా సప్తమం కులమ్ ||
విరజాక్షేత్రంలో విరజామాత బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడినది. ఆమెను దర్శించిన వాడి ఏడుతరాలు తరిస్తాయి అనిచెప్పబడింది. విరజాక్షేత్రం ఉత్త్కలదేశంలో(ఓడిశా) ఉన్నది.

Vigatam rajah paapam yasyaah - saa
She who is free from any kind of sin.

Divine mother is free from the Rajo guna. She is always in Shuddha sattva guna. Hence she is called Viraja.

It is said like this in Brahmaanda puraana:

Viraje Viraje maataa brahmanaa sampratishtitaa!
Yasyaah sandarshanaanmaryah punaatyaa saptamam kulam!!

Viraja temple is in Odisha. If you worship her she will give moksha to 7 upcoming generations in your family.

Popular