అవిద్యకు శత్రువు చితి. చితి అంటే - జ్ఞానము స్వతంత్రమైనది. విశ్వసిద్ధికి కారణమైనది. అజ్ఞానవిరుద్ధమైన స్థితి. చరాచరజగత్తులో బ్రహ్మపదార్ధము అని దేన్నైతే చెబుతున్నామో అది చితి. కేవలము జడమైనటువంటి ప్రకృతిని చైతన్యవంతంచేసేది చితి. జ్ఞాత జ్ఞాన జ్ఞేయముల యొక్క స్వరూపమే చితి. ఇది సంకల్పములు లేనిది. సంజ్ఞలు లేనిది. ఈ జగత్తులో మొత్తం 84 లక్షల జీవరాసులున్నాయి.
వాటిలో స్థిరంగా, కదలిక లేకుండా ఉండేవి 20 లక్షలు
జలచరాలు. 9 లక్షలు
క్రిమికీటకాలు 11 లక్షలు
మానవులు 4 లక్షలు
మృగాలు. 30 లక్షలు
పక్షులు. 10 లక్షలు
మొత్తం జీవరాసులు. 84 లక్షలు
వీటన్నింటి యందు చిత్కళారూపంలో ఉండేది చితి. ఇదే జీవము. సర్వస్వానికి సాక్షీభూతము అయిన అమ్మ ఈ రూపంలోనే ఉంటుంది. అందుకే ఆమె చితి అనబడింది.
వాటిలో స్థిరంగా, కదలిక లేకుండా ఉండేవి 20 లక్షలు
జలచరాలు. 9 లక్షలు
క్రిమికీటకాలు 11 లక్షలు
మానవులు 4 లక్షలు
మృగాలు. 30 లక్షలు
పక్షులు. 10 లక్షలు
మొత్తం జీవరాసులు. 84 లక్షలు
వీటన్నింటి యందు చిత్కళారూపంలో ఉండేది చితి. ఇదే జీవము. సర్వస్వానికి సాక్షీభూతము అయిన అమ్మ ఈ రూపంలోనే ఉంటుంది. అందుకే ఆమె చితి అనబడింది.
Chitih is the antonym of ignorance. It is the one that liberates us from the shackles of ignorance. It is the one that stimulates an inactive mind. In this creation, there are 84 lakh species They are:
Immovable living beings 20 lakhs
Aquatic animals 11 lakhs
Ants. files spiders etc 9 lakhs
Manavas 4 lakhs
Wild animals 30 lakhs
Birds 10 lakhs
Total 84 lakhs
Divine mother is present in all these beings in the form of Chit.