జీవాత్మ పరమాత్మ వేరు. భక్తుడు భగవంతుడు వేరు. అనే ద్వైదీభావము గలవారు పశువులు. బృహదారణ్యకోపనిషత్తులో “తాను వేరు దైవము వేరు అని భావించేవాడు పశువు” అని చెప్పబడింది.
పశువులు అంటే - విద్యాహీనులు. జ్ఞానహీనులు, అజ్ఞానులు. వారి యొక్క పాశములు, బంధాలను విడిపించేది. ఆహారనిద్రాభయాదులు జీవులన్నింటికీ ఒకేరకంగా ఉంటాయి. పశువులకు జ్ఞానముండదు. ఆలోచనాశక్తి ఉండదు. ఇహపరాలను గూర్చి తెలియదు. అటువంటి పశువులకు ఆలోచన, ధర్మాధర్మవిచక్షణలను కలుగచేసి వారికి
బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. వికారాల నుండి విముక్తి కలిగిస్తుంది. నేను నాది అనే అహంకారమమకారముల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రతి జీవి ధనధాన్యాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు, భార్య పిల్లలు, బంధువులు, స్నేహితులు వీరంతా శాశ్వతము అనుకుంటాడు. కాని వీరందరూ ఇవాళ ఉండి రేపు పోయే వారే. సంపాదించిన ధనంగాని, ఆస్తులుగాని పోయేటప్పుడు వెంటరావు. అవన్నీ ఇంటి దగ్గరే ఉంటాయి. మృతదేహం అక్కడ ఉండగానే బంధువులు ఆస్తికోసం తగాదాలు ఆడతారు. కొట్లాడుకుంటారు. మృతుడిమీద ఎవరికీ ప్రేమ ఉండదు. ఒకవేళ అతడు సంపాదించినాస్తులు లేకపోతే అతడు ఏమీ సంపాదించలేదని వాపోతారు. అంతేగాని అతడు పోయాడనికాదు.
ఈరకంగా ఉన్న ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదు. కంటికి కనిపించేవన్నీ అశాశ్వతాలే. కాని మానవుడు బ్రతికి ఉన్నంతవరకు సంసారబంధనాలలో కూరుకుపోయి ఉంటాడు. అటువంటి బంధనాలను తెంచి వేస్తుంది ఆ పరమేశ్వరి. అందుకే పశుపాశవిమోచనీ అనబడింది.
క్లేశాలు ఐదురకాలు. వాటినే పంచవిధక్లేశాలు అంటారు. 1. అవిద్యాక్లేశము అంటే దేహమే ఆత్మ అనుకోవటం. 2. అభినవక్లేశము అంటే సంసారబంధనాలలో కూరుకుపోవటం. 3. అస్థిగతక్లేశముఅంటే విషయాభిలాషతో విర్రవీగటం.
4. రాగక్లేశము అంటే ధనము, అధికారముల మీద కోరిక. 5. ద్వేషక్లేశము అంటే ఉదరపోషణార్ధం ఇతరులనాశ్రయించి కోరికలు తీరక వారిని తిట్టటం.
ఈ క్లేశాలు, మాయ, కర్మ, ఇరవై నాలుగుతత్త్వాలు, త్రిగుణాలు. ఇవన్నీ జీవిని బంధించివేస్తాయి. పరమేశ్వరి ఈ పాశాలను విడదీస్తుంది. పరమేశ్వరిని ఆరాధించినట్లైతే క్రమక్రమంగా పాశాలు అన్నీ తెగిపోతాయి. ఈ రకంగా అజ్ఞానులు అనే పశువుల యొక్క పాశాలను తెంచివేస్తుంది. కాబట్టి ఆమె పశుపాశవిమోచనీ అనబడింది.

Pashu means animal. Duality means thinking that Jivatma is different from Paramatma and a devotee is different from God. Those with thoughts of duality are animals. In Brihadaranya Kopanishat it is said that "He who thinks that he is separate from God is an animal".
Here animal means - uneducated, ignorant. Divine mother frees their bonds. Concerns of food and sleep are same for all living things. Animals have no knowledge. They don't have thinking power. They don't know about morals and spiritual enlightenment. By inculcating thoughts and moral judgments and discretion in such animals divine mother frees them from worldly bonds. She frees them from unwanted distractions. She protects them against the egoistic delusions like I and mine. Every living being thinks that wealth, carnal pleasures, wife, children, relatives and friends are eternal. But in reality, they are not. Wealth and possessions do not follow to the grave. After death, the kith and kin argue over your wealth in front of your dead body. They care for the wealth. Not the body that is lying dead. If you have not acquired wealth, they will comment that this guy wasted all the time and earned nothing for us.
Nothing is permanent in this momentary world. Everything visible to the eye is perishable. But as long as a human being is alive, he/she is stuck in material bonds. It is Parameshwari the Divine mother who breaks such bonds. That is why it is called Pasupasavimochani.
There are five types of kleshas. They are called Panchavidhaklesas. 1. Avidyaklesa means thinking that the body is the soul. 2. Abhinavaklesha means getting stuck in material attachments. 3. Asthigatakesha means giving yearn for material comforts.4. Ragaklesha means desire for money and power. 5. Dveshaklesha means to take refuge in others and insult them because your selfish desires are not satisfied.
These kleshas, maya, karma, twenty-four tattvas, trigunas, all these bind the being. Parameshwari breaks these bonds. If you worship Parameshwari, gradually she breaks all the shackles. So she is called Pusupashavimochani.