Liberation is of two types:
1.Jeevan mukthi - Liberation while still alive.
2.Videha mukthi - Liberation after death.
Both these can be attained by the knowledge described in the previous names. One who attained Jeevan mukthi may still possess subtle hidden seeds of past actions. They will still go through the pleasures and hardships due this past karma. But they neither feel happy nor sad as they already transcended duality. They rather indulge in the bliss of Atma. Transcending the Jeevan mukthi stage is called Shantyateetha kala. That is a form of Divine mother.
Click here to refer the previous name - Janma mrityu jaraa thaptha jana vishraanthi daayini
ముక్తి రెండు రకాలు:
1. జీవన్ముక్తి - శశీరంగా ఆత్మ దర్శనం చేయడం.
2. విదేహ ముక్తి - శశీరం విడిచాక ఆత్మ దర్శనం చేయడం.
ఈ రెండూ ముందు చెప్పిన నామాలలోని జ్ఞానం వలనే కలుగుతాయి. జీవన్ముక్తి పొందిన వారికి స్వల్పమైన సంచిత కర్మ ఇంకా మిగిలి ఉంటుంది (ఇంకా శరీరం పడిపోలేదు కాబట్టి). ఆ కర్మ వలన వారు కొన్ని ఒడిదుడుకులకు(సుఖదుఃఖాలు) లోనవుతారు. కానీ వారు దానికి చాలించరు. ఎందుకంటే వారు అప్పటికే ద్వైత భావనను ఛేదించి ఉంటారు. వారు ఆత్మానందాన్ని గ్రోలుతూ ఉంటారు. జీవన్ముక్తి స్థాయిని ఛేదించడం శాంత్యాతీత కల. అది అమ్మవారి రూపం. ముందు చెప్పిన నామాన్ని చదువుటకు ఈ లింక్ క్లిక్ చేయండి - జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ