Search This Blog

743. Bhavadaavasudhaavrushti

సంసార మనే దావానలాన్ని అమృతవర్షం కురిపించి శమింపచేసేది. సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వారిని రక్షించి వడ్డుకు చేర్చేది. మానవుడుగా పుట్టిన జీవి కర్మలు చేస్తాడు. మరణానంతరము కర్మ ఫలితాన్ని స్వర్గ నరకాల్లో అనుభవించి, కర్మశేషమనుభవించటం కోసం మళ్ళీ పుడతాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు. ఈ రకంగా గానుగకు కట్టిన ఎద్దులాగా సంసారమనే సాగరంలో పడికొట్టుకుంటూ ఉంటాడు. అటువంటి వారికి ఈ సంసారమంతా మిధ్య అని చెప్పి జ్ఞానోపదేశంచేసి వారికి తరుణోపాయం చూపేది అమ్మే.

Life of every human being is more or less same. All of us go through successes and failures, pleasure and pain. We think high or low about others due to ignorance. Each being goes through countless births and deaths.  These are called cycles of birth and death. By knowing the self, one becomes free from these cycles of birth and death. 

Bhava represents these cycles of birth and death. Daava means a fire that is miserable. Sudha vrushti means rain of Amrutha(Divine nectar). Those who consume Amrutha become immortal. Divine mother relieves us from the cycles of birth and death by giving Amrutha.

Popular