యోగ మార్గములో పొందే ఆనందము అనిర్వచనీయమైనది. అది అనుభవైకవేద్యము. ఆనందము అనేకరకాలుగా ఉంటుంది. అవి
- మానుషానందం
- మానవగంధర్వానందం
- దేవగంధర్వానందం
- చిరలోకపితరానందం
- అజానజదేవానందం
- దేవానందం
- బృహస్పతి ఆనందం
- ఇంద్రానందం
- ప్రజాపతి ఆనందం
- బ్రహ్మానందం
One cannot explain the bliss of Atma. It has to be experienced. There are many types of pleasures. They are:
- Maanushananda
- Manava gandharva ananda
- Deva gandharva ananda
- Chiralokapitarananda
- Ajaanajadevanananda
- Devananda
- Bruhaspati ananda
- Indrananda
- Prajapati ananda
- Brahmananda
Each of these are 100 times better than the previous one. That means the bliss of Atma(Brahmananda) is above 10 raised to the power 10 times than the sensory and carnal pleasures we enjoy.