Image from Iskon dwaraka.org |
లోకంలో తాత్కాలికంగా సుఖం కలిగించే సిరిసంపదలు, భోగభాగ్యాలు అన్నీ దుఃఖదాయకాలు. వీటివల్ల తాత్కాలికంగా సుఖం కలిగినా చివరకు వీటి వల్ల దుఃఖమే మిగులుతుంది. శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది మోక్షం ఒక్కటే. అటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి సుఖకరీ అనబడుతుంది.
Though it seems that wealth and material possession cause happiness, the are only momentary. The truth is that they all cause infinite miseries. Mukti (Liberation) is the real everlasting happiness. Divine Mother is the giver of such Mukthi. Hence she is called Sukha karee.