Search This Blog

766. Shuddhaa


అవిద్యక మాలిన్య శూన్యా
అవిద్యా సంబంధమైన మాలిన్యములేనిది. పవిత్రమైనది, పరిశుద్ధమైనది. జ్ఞానస్వరూపిణి. గుణములు,
రాగద్వేషాలు ఏమాత్రం లేనిది. నిత్యశుద్ధ బుద్ధ ముక్తత్వము. వెలుతురొచ్చాక చీకటికి చోటుండదు. అలాగే జ్ఞానము కలిగాక అజ్ఞానానికి చోటుండదు. అదే శుద్ధ చైతన్య స్వరూపము.

Avidyaka maalinya shoonyaa
She does not have even a small trace of impurity caused by ignorance. She is the purest form of gnana (knowledge and consciousness). When light comes, there is no room left for darkness. It fades away completely. Similarly when you become aware of the truth, there is no room for ignorance. It is just pure consciousness.

Popular