Kiri means pig. This chariot is in the shape of a pig and is driven by pigs. Vaarahi is the devata of this chariot. She has truncheon in her hand. She is the commander of mother's armies. Her chariot is placed ahead of mother's srichakra.
Geya chakra is not easy to possess nor everybody can easily understand it. One requires steadfast mind and pure intentions to reach this state. Vaarahi's kirichakra will help us reach Geyachakra. Srichkra represents kaivalya. Geyachakra represents gnyaana yoga. Kiri chakra represents karma yoga. Nishkaama karma gives gnyaana. From gnyaana comes moksha.
In bhagavadgita, God taught us gnyaana yoga in third chapter and karma yoga in fourth chapter. If one has to attain gnyaana, he should practice karma yoga (actions without a desire).
కిరి అంటే పంది, వరాహము. ఈ రథము వరాహ రూపంలో ఉంటుంది. వరాహములతో లాగబడుతూ ఉంటుంది. దీనిని అధిష్టించిన దేవత వారాహి. ఈమె చేతిలో దండము ఉంటుంది. అందుకే ఈమె దండనాయికా అని పిలవబడుతుంది. అమ్మకి వారాహి సేనాని. ఈమె రథం అమ్మ రథానికి ముందుగా నడుస్తూఉంటుంది.
గేయచక్రం అందరికి అందదు, అర్ధమూ కాదు. ఆ భూమికలోకి ప్రవేశించాలి అంటే నిర్మలమైన వాక్కు నిశ్చలమైన మనస్సు ఉండాలి. ఈ అర్హతను సంపాదించాలంటే దండనాయిక అయిన వారాహి కిరిచక్రాన్ని ఆశ్రయించాలి. శ్రీచక్రం కైవల్యచక్రం, గేయచక్రం జ్ఞ్యానచక్రం, కిరిచక్రం కర్మ చక్రం. నిష్కామకర్మచే జ్ఞానం, జ్ఞానముచే మోక్షం లభిస్తుంది.
భగవద్గీతలోకూడా మూడవ అధ్యాయంలో జ్ఞ్యానయోగం, నాలుగవ అధ్యాయంలో కర్మయోగం బోధించ బడింది. కైవల్య సిద్ధికి జ్ఞ్యానం అవసంరం. కానీ ఆ జ్ఞ్యానం కలగాలంటే నిష్కామకకారములు ఆచరించాలి.