Search This Blog

911. Sadashiva Kutumbini

 


సదాశివుడికి భార్య శ్యామల. శుద్ధవిద్య అశ్వారూఢ రూపము గలది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. వీరు పంచబ్రహ్మలు. వీరిలో ఐదవవాడు సదాశివుడు. అటువంటి సదాశివునితో భేదము లేనటువంటిది. వేదంలో ఈ శక్తినే అదితి అని, ఇడా అని, సరస్వతి అని వివిధనామాలతో వివరించబడింది. రాజరాజేశ్వరి, శుద్ధవిద్యా, అశ్వారూఢా, శ్యామలా మొదలైన దేవతలంతా సదాశివకుటుంబానికి చెందినవారే కాబట్టి పరమేశ్వరి సదాశివకుటుంబినీ అనబడుతోంది.

యోగులు ధ్యానంలో జగత్తుతో సమానత్వం పొందుతారు. 'అహం ఇదం' అంటే ఈ జగత్తంతా నేనే అనే స్థాయికి చేరుకోవడమే సదాశివ తత్త్వం.

Shyaamala is the Shakti of Sada Shiva. She has the form of Shuddha Vidhya and Ashwaaroodha. Brahma, Vishnu, Rudra, Maheshwara, Sada Shiva are called as prancha(Five) brahmas. Sada Shiva is the fifth one of these. Here his Shakti is being described as one of the forms of Divine Mother. This Shakti is called with names such as Aditi, ida, Saraswathi in vedas. Raajarajeshwari, Shuddhavidhyaa, Ashwaroodha and Shyaamalaa are all part of Sada Shiva's family. Hence she is called Sada Shiva Kutumbini.

Sada shiva is the principle tatwa of shiva where one experiences oneness with the universe. When a yogi experiences 'Aham idam' or I am this universe, that stage is called Sada Shiva. 


No comments:

Post a Comment

Popular