Search This Blog

906. Tattvadhika



తత్త్వాలు అనేకరకాలు 36 అనీ, 51 అనీ, 96 అనీ రకరకాల వాదనలు ఉన్నాయి. ఇవన్నీ కాదని 24 తత్త్వాలనే చెప్పారు శంకరభగవత్పాదులు. ఈ తత్త్వాలు జగత్తంతా వ్యాపించి ఉన్నాయి. ఈ తత్త్వముల వల్లనే జగత్తు సృష్టించబడింది. తత్త్వాసనా అనే నామంలో మనం ఈ తత్త్వాల గురించి తెలుసుకున్నాం. 

ఈ తత్త్వాలన్నీ నాశనమయిపోతాయి. మిగిలేది ఒక్కటే అదే పరమేశ్వరతత్త్వం. అమ్మది తత్త్వాలన్నింటికీ అతీతమైంది శక్తి. అదే ఈ జగత్తును సృష్టిస్తున్నది. పంచకృత్యాలు చేస్తున్నది. అందుచేతనే ఆమె తత్త్వాధికా అనబడుతోంది.

Tattwas are of many types. There are several explanations on how many they are. Few say they are 36, few say 51 and few say 96. However, Sri Adi Shankaracharya explained them as 24 tattwas. The whole universe is created by these tattwas. We learnt about them in the name Tattwaasanaa.

All these tattwas perish. What remains is the Paramatma alone. These tattwas are created by Mothers Shakti. She does the Pancha krityas. Hence, she is called Tatvadhika

No comments:

Post a Comment

Popular