Search This Blog

865. Leelaavigraha Dharini

 


అనాయాసముగా అవతారవిశేషములు గలది. పంచకృత్యాలు నిర్వహించేటప్పుడు
సృష్టి చెయ్యటానికి బ్రహ్మగా, స్థితి కార్యానికి విష్ణువుగా, లయం చెయ్యటానికి రుద్రుడుగా, 
తిరోదానమునకు మహేశ్వరుడుగా, అనుగ్రహానికి సదాశివుడుగా, రూపుదాలుస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యటానికి అనేక రూపాలు దాలుస్తుంది. వీటిలో కొన్ని పూర్తి అవతారాలు. కొన్ని అంశలు అలాగే భక్తులు తనను ఏ రూపంలో ఆరాధిస్తే వారికి ఆ రూపంలోనే దర్శనమిస్తుంది. కాబట్టి ఆమె లీలావిగ్రహధారిణీ అనబడుతోంది.

Divine mother takes many avatars. While administering Panchakrutyas, she takes the avatar of Bhrama for creation, Vishnu for sustenance, Rudra for destruction, Maheshwara for Tirodaana, Sadaashiva for Anugraha. Apart from these, she take many avatars for protecting the good and punishing the bad. Few of them are complete avatars. Few are Anshas. She blesses us in whatever from we seek her.

No comments:

Post a Comment

Popular