Search This Blog

863. Kaamakeli tharangitha

 


కార్యాకారణములనుండి విముక్తుడైన యోగులు శివ సాయుజ్యము పొంది ఈశ్వరారాధనకేళిని ఆశ్వాదిస్తూంటారు. యావత్సృష్టి మాయాయని తెలుసుకుని ఈశ్వర సంకల్పమునెఱిగి ఆ కామకేళి తరంగాలలో మునిగిపోతారు. 

Yogis who are devoid of kaarya and kaaranaas attain union with God and submerse themselves into the Divine play of consciousness and illusion. They realize that the entire creation is an illusion and paramatma is the only truth.

No comments:

Post a Comment

Popular