వియత్ అంటే ఆకాశం. సృష్టి ఆవిర్భావ సమయంలో మొట్టమొదట ఆకాశం వచ్చింది. దానినుంచి వాయువు, దానినుంచి అగ్ని, దానినుంచి నీరు, దానినుంచి పృధివి, దానినుంచి చెట్లు, వాటినుంచి ఆహారం, దానినుంచి జంతువులు వచ్చాయి. ఆ ఆకాశం కన్నా ముందు ఉంది అమ్మ. ఆవిడనుంచే ఆకాశం వచ్చింది. అందుకే వియత్ప్రసూః అని అన్నారు.
Viyat means sky or space. In the order of creation, sky came first. From it came air. from air came fire. From fire came water. From water cam earth. From earth came plants. Plants gave food. From food came all other animals. Divine mother is the only one that existed even before the sky or space. It came from Her. Hence she is called Viyatprasuh.
No comments:
Post a Comment