శివాది క్షితి పర్యంతము 36 తత్త్వాలతో కూడిన శరీరము గలది. కాబట్టి పుష్టా అనబడుతోంది. రసశేవధికావటంచేత పుష్టా అనబడుతున్నది. సకల తత్త్వస్వరూపిణి, సకలకళాస్వరూపుణి అనటంచేత, బ్రహ్మానంద శేవధికావటంచేత పరమేశ్వరి పుష్టా అనబడుతున్నది. పుష్టికి మూలకారణం - ఆనందం. ఆత్మానందాన్ని అనుభవించే వారిని ఏ రోగమూ బాధించలేదు. అమ్మ స్వయంగా ఆసందరూపిణి కాబట్టి పుష్టా అనబడుతోంది.
Pushtaa means one who is healthy. Happiness is the root of health. If mind is happy, then body is also healthy. Those who enjoy the joy of atma are always happy. No disease can cause misery to them. Divine mother is the personification of the bliss of Atma. Hence she is called Pushtaa.
No comments:
Post a Comment