Search This Blog

789. Jayatsenaa


రాక్షస సమూహాలను సంహరించే సేనాసమూహము గలది. సర్వత్ర విజయము పొందు శక్తి సేనలతో కూడినది. భండాసురుడు, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించినది.

దేవ కార్య సముద్యుత అనే నామంలో మనం దేవతలు రాక్షసులు మనలోనే ఉంటారు అని తెలుసుకున్నాం. సప్తకోటి మహామంత్రాలు పరమేశ్వరి సైన్యము. ఈ మంత్రానుష్టానం వల్లనే అంతః శత్రువులను(రాక్షసాలును లేదా బలహీనతలను) జయించటం జరుగుతుంది.

Divine mother who has the armies that can destroy the Rakshasas. She killed Rakshasas like bhandaasura, mahishaasura etc. She has the army that is invincible.

In the name Deva kaarya samudyutha, we learnt that Rakshasas and Devatas are inside our body. All the 7 crore mantras are Divine mother's army. By chanting a mantra, you can triumph over your own weaknesses (Rakshasas).

No comments:

Post a Comment

Popular