Search This Blog

820. Sati

 

పాతివ్రత్యాత్ సద్రూపత్వాచ్చ సతీ
పాతివ్రత్యము సద్రూపముగా గలది కాబట్టి సతి. ఏ విధంగా అయితే ఒక పతివ్రత తన భర్త ఆజ్ఞను మీరకుండా నిత్యం అతనికి అనుగుణంగా నడచుకుంటుందో, అదే విధంగా సత్యవ్రతుడైన భక్తుడు ఏళ్ల వేళలా ధర్మావలంబన చేస్తుంటాడు. తాను చేసిన ప్రతీ పనీ వేద విహితమైన ధర్మచక్రంలో ఇమిడి ఉండేలా జాగ్రత్త పడతాడు.

ఈశ్వరుడే సత్యమని నమ్మింది సతీ దేవి. ఆయనే సర్వస్వంగా బ్రతికింది. అంతఃకరణములలో ఆయన రూపమే నింపుకుంది. అదే సత్యవ్రతమంటే. సతీ దేవి యొక్క కథ 601.దక్షయజ్ఞ వినాశిని అనే నామంలో చదవగలరు దేవీ సప్తశతిలోని ప్రథమ చరితంలో
1. కాళీ 2. తారా 3. చిన్నమస్తా 4. సుముఖీ 5. భువనేశ్వరీ 6. బాలా 7 కుబ్జా
మధ్యమ చరితంలో 1. లక్ష్మీ 2. లలితా 3. కాళీ 4. దుర్గా 5. గాయత్రీ 6. అరుంధతి 7. సరస్వతి ఉత్తమ చరితంలో 1. బ్రాహ్మీ 2. మాహేశ్వరి 3. కౌమారి 4. చాముండా 5. వైష్ణవి 6. మాహేంద్రి 7.వారాహి వీరందరూ సమిష్టి రూపాలయిన 1. నందా 2. శతాక్షి 3. శాకంభరీ 4. భీమా 5. రక్తదంతికా 6. దుర్గ 7. భ్రామరీ ఏడుగురు సతులు అని చెప్పబడుతున్నారు. వీరందరి సమిష్టిరూపమే పరమేశ్వరి. అందుచేత సతీ అని చెప్పబడుతున్నది.

Paathivratyaath sadroopatvaaccha Sathee

Sati is personification of paathivratyam. A pathivratha is a wife who always thinks about benefit of her husband. She has utmost respect towards him and is always aligned to his intentions in all the faculties of intuition (Antahkaranas). A devotee who takes up Satyavratha also is aligned like that to Paramaatma. He takes utmost care to ensure all his actions follow the dharmic principles prescribed in Vedas.

Goddess Sati believed that Lord Shiva is Paramaatma. She lived like a true pathivratha. That is Satya vratha. Please read the story of Daksha yagna explanined in the name 601. Dakshayagna Vinashini

Saptha sathees are mentioned in Devi Sapta Sathee

1st Charita - 1. Kaali, 2. Taaraa, 3. Chinnamasthaa, 4. Sumukhee, 5. Bhuvaneshwaree, 6. Baalaa, 7. Kubjaa
2nd Charita - 1. Lakshmi, 2. Lalithaa, 3. Kaali, 4. Durgaa, 5. Gaayatree, 6. Arundhathi, 7. Saraswathi
Uttam Charita - 1. Brahmee, 2. Maheshwari, 3. Koumaari, 4. Chaamundaa, 5. Vaishnavi, 6. Maahendri, 7. Vaaraahi

The below are the ensembled forms of all saptha satis
1.Nandaa, 2. Shathaakshee, 3. Shaakambharee, 4. Bheemaa, 5. Raktadanthikaa, 6. Durga, 7. Bhraamaree

Divine mother is the ensembled form of all the above.

Popular