త్రికోణరూపిణీ శక్తిహ్ బిందురూపః పరశ్శివః
పరమేశ్వరి త్రికోణరూపిణి. పరమేశ్వరుడు బిందురూపుడు. బిందువికాసనము వల్లనే త్రికోణం ఏర్పడింది. సృష్టి ప్రారంభానికి ముందు అంతా శూన్యంగా ఉండేది. పరమేశ్వరుడు బిందు రూపంలో అంతటా ఆవరించి ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలనే సంకల్పంతో తననుంచి కొంతశక్తిని బయటకు పంపాడు. అదే విమర్శరూపము. మాయాశక్తి త్రికోణము. ఆ శక్తియే సత్వగుణ సంయోగంతో అవ్యక్తంగానూ, రజోగుణ సంయోగంతో మహత్తత్త్వంగాను, తమోగుణ సంయోగంతో అహంకారంగాను అవుతున్నది. ఈ రకంగా త్రికోణమే పరమేశ్వరి స్వరూపం కాబట్టి ఆమె త్రికోణగా అనబడుతుంది.
Trikonaroopinee shaktih binduroopah parasshivah
Parameshwari is in the form of trikona. Parameshwara is in the form of Bindu(dot). When the Bindu blossoms, it forms trikona. There is only Bindu before creation. With the intention to create, Parameshwara brought out shakti from itself. That Shakti is its Vimarsha form. Maya shakti is trikona. That shakti by union with Sattva guna transforms into avyakta, by union with rajo guna it transforms into mahattattwa, by union with tamo guna it transforms into ahankaara. Like this, the trikona is nothing but Divine mother herself. Hence she is called Trikonagaa.
No comments:
Post a Comment