Search This Blog

960.lokathitha

 


Loka represents ones level of consciousness. According to Hindu mythology, there are 14 lokas. 7 outside and 7 inside. They are:

1.Bhuh, 2. Bhuvah, 3. Suvah, 4. Mahah, 5. Janah, 6. Tapah, 7. Satya   and

1.Atala, 2. Vitala, 3. Sutala, 4. Talaatala, 5. Mahaatala, 6. Rasaatala, 7. Paataala

Divine mother is beyond all these Lokas. Hence, she is called lokathitha. More detailed description of these lokas can be found here

హిందూ గ్రంథాలలో మొత్తం 14 లోకాల గురించి వివరించారు. ఒక్కొక్క లోకం జ్ఞానములొ ఒక్కొక్క స్థాయికి ప్రతీక. 

7 ఊర్ధ్వ లోకాలు. అవి 1.భూ, 2.భువః, 3.సువః, 4.మహః, 5.జనః, 6.తపః, 7.సత్యం 

7 అధోలోకాలు. అవి 1.అతల, 2.వితల, 3.సుతల, 4.తలాతల, 5.మహాతల, 6.రసాతల, 7.పాతాల 

అమ్మ ఈ లోకాలన్నిటికి అతీతం. అందుకే లోకాతీత అనబడుతుంది. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ బ్లాగ్ పోస్ట్ లో 

No comments:

Post a Comment

Popular