Search This Blog

958-959. Dharmini Dharma vardhini

 

Dharma represented by a bull whose 3 legs are amputated at the onset of Kaliyuga.

Human wants are unlimited. Not only unlimited, but they are also ad hoc and momentary. Dharma is a tried, tested and proven way of life in which one need not make major compromises/sacrifices ones wants/wishes. If one follows dharma, then all his/her wants will be satisfied for sure. That is the reason it leads to Liberation (Moksha). So, Dharma is the way of life to satisfy all your wants and reach a state where there is nothing left to crave for or yearn to and hence choose to get liberated.

Nature of Wants - We know that wants are infinite and momentary. So, at any given point in lifetime, humans only deal with a subset of their wants. The rest of them are either already fulfilled or yet to arise. The body is the means to fulfil all the wants. So, we have a classic problem of using the body to enjoy pleasures in the present and also nurturing it to ensure it is fit and capable to enjoy pleasures in the future. It's a balancing act. You can neither overuse it nor overindulge in sacrifice to preserve it. 

Dichotomy - You either wish to earn (Artha) or wish to consume (Kaama). Both qualify as wants/desires. By satisfying a wish to earn, you rise yourself a level above. It could be money, respect, knowledge or anything else. By satisfying a wish to consume you will pacify the thanmatras and feel happy. Again, it's a balancing act. You can't overdo either of these.  

4 Purushathas - Hinduism's approach to this balancing act is called 'Dharma'. You tie both of these with Dharma. Then it ensures your actions are well balanced. Then you will fulfil all your wants and reach the state of Liberation (where there is nothing left to yearn/crave for).
 

4 pillars of Dharma - The four pillars of Dharma are 1.Truth, 2.Purity, 3.Compassion, 4.Penance.

Truth - Always stick to the truth. Don't take yourself far away from truth for momentary gains. They won't stand. Always remember that truth alone stands.
Purity - Always align your speech, actions and thoughts. By being close to truth and aligning these three, all you become pure.
Compassion - Add compassion as a motive in all your endeavors. By being pure and having compassion, you will rise up in all aspects. Your Artha will be satisfied.
Penance - By virtue of your purity and compassion, you can satisfy your Arta and kaama. After enjoying these momentary pleasures, recognize that they are momentary. Remind yourself that they are not everlasting. Strengthen your resolve towards everlasting happiness (Liberation). This ensures you don't slip back to the lower levels and make steady progress. 

Divine mother is the form of this Dharma. Hence she is called Dharmini. Due to the effect of kaliyuga, the bull called Dharma lost its 3 legs(purity, compassion and penance). Divine mother encourages establishment of Dharma in the world and helps her devotees in following dharma. Hence she is called Dharma vardhini.

మనిషివి అంతులేని కోరికలు. అవి క్షణికాలు. ఏ ఒక్కటి నష్టపోకుండా, ఏది కోల్పోకుండా అన్ని కోరికలు తీర్చుకునే మార్గమే ధర్మం. ధర్మం తప్పక నడుచుకునే వారికి సమస్త కోరికకలు సిద్దించి ఇంక కోరుకోడానికి ఏమీ లేనట్టి మోక్ష పదం లభిస్తుంది. 

కోరికల స్వభావం - స్వభావరీత్యా ఈ కోరికలన్నీ క్షణికాలు. ఏదీ చిరకాలం ఉండదు. దేశకాలాలను బట్టి ఇవి కలుగుతాయి. తీరిపోగానే మరుగయిపోతాయి. శరీరమే కోరికలు తీర్చుకునే ఉపాధి. అది పడిపోతే ఇక ఏ కోరికా తీరదు. అందుకని మనం దాని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుఖాలను అనుభవించాలి.

ద్వంద్వాలు - కోరికలు అర్థములు కామములు అని రెండు రకాలు. అర్థములు అంటే ప్రయత్నించి సాధించుకునేవి. బలము, పరువు, ధనము మొదలైనవి. కామములు అంటే తన్మాత్రలను శమింపచేయుట ద్వారా తీర్చబడేవి. అన్నీ క్షణికాలే. ఏ ఒక్క దానిని నిరంతరం చేయలేము. మార్చి మార్చి అనుభవించాలి

4 పురుషార్థాలు - ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి నాలుగు పురుషార్థాలు. అంటే అర్థాన్ని, కామాన్ని ధర్మముతో ముడి వేయాలి. అలా కోరికలాన్ని తీర్చుకోవాలి. అప్పుడు ఏ కోరికలు లేనటువంటి స్థాయికి మనిషి ఎదుగుతాడు.

ధర్మానికి నాలుగు కాళ్ళు - 1.సత్యము, 2.సౌచాము, 3.దయ, 4.తపస్సు. 
సత్యము - సత్యమే నిలకడగా ఉంటుంది. ఇది శాశ్వతమైనది. అందుకే మీ కార్యాచరణంతా సత్యానుసంధానం చేయాలి. క్షణికమైన స్వల్ప లాభాలకోసం అసత్యాన్ని ఆశ్రయించకూడదు. 
సౌచాము - సత్యమేవజయతే అని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. త్రికరణ శుద్ధి అంటే, మనసులోని ఆలోచనలలో, చెప్పే మాటలలో, చేసే పనులలో సత్యం ఉండాలి. 
దయ - మీ సంకల్పాలన్నిటిలోను దయను చేర్చండి. ఎదుటివారి కష్టాలను మీవిగా భావించి సాధ్యమైనంత సాయం చేయండి. తద్వారా మీ అర్థకాంక్షలు తీరుతాయి. 
తపస్సు - అర్థకాంక్షలు తీర్చుకున్న పిదప కామ్యకాంక్షలు తీర్చుకోవడం చాలా సులభం అవుతుంది. ఏ కాంక్ష అయినా తీరిన తరువాత సింహావలోకనం చేసి చూడాలి. ఇది శాశ్వతమా? దీనికన్నా గొప్పది ఉందా? శాశ్వతమైన ఐశ్వర్యం ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. అప్పుడు మోక్షకాముకత బలపడుతుంది.

అమ్మ ఈ ధర్మ స్వరూపంలో ఉన్న ధర్మిణి. కలియుగ ప్రభావం వలన ధర్మమూ అనే ఎద్దుకు సౌచాము, దయ, తపస్సు అనే మూడు కాళ్లు తెగి కుంటిదైపోతుంది. అప్పుడు ధర్మ సంస్థాపన చేస్తూ తన భక్తులలో ధర్మ ప్రవర్తన కలిగిస్తుంది కనుక ధర్మ వర్దిని. 

No comments:

Post a Comment

Popular