Search This Blog

821.Brahmani



శివశక్తులిరువురూ ఒకరి తపస్సుకు ఒకరు ఫలములా ఉంటారు. శివం పదమైతే శక్తి ఆ పాదముయొక్క భావము . శక్తిలేని శివం అచేతనమైనది. శివం లేని శక్తికి ఉనికే ఉండదు. శక్తి బండి చక్రమైతే శివం దాని ఇరుసు. కదిలే చక్రానికి ఇరుసే ఆధారం. శివం ప్రకాశంశ అయితే శక్తి విమర్శంశ. ఊప్స్ (OOPS) పరిభాషలో శివం క్లాస్ (class) అయితే శక్తి ఆబ్జెక్ట్ (object). శివం లేని శక్తికి ఏ అస్తిత్వమూ ఉండదు. శక్తిలేనిచో శివమ్ గురించి తెలుసుకునే అవకాశమే ఉండదు. శివం జీవమైతే శక్తి స్పందన. జీవము లేని చోట స్పందన ఉండే అవకాశం లేదు. స్పందన లేనిచో జీవికి అర్ధం లేదు. శివం బ్రహ్మమైతే శక్తి బ్రాహ్మణి.

Shakti is the fruit of Shiva's meditation and Shiva is fruit of Shakti's meditation. That is the association between Shiva and Shakti. If Shiva is the word, then Shakti is its meaning. Without Shakti, there is no purpose of Shiva and without Shiva there is no existence of Shakti. If Shakti is the wheel, Shiva is the axle. Axle is the base for the wheel to move. If Shiva is the imperceivable light, Shakti is the perceivable nature. In OOPS, Shiva is the class and Shakti is the object. There is no way to know about Shiva without Shakti and without Shiva, Shakti loses its existence. If Shiva is the life force, Shakti is the stimulus. There cannot be stimulus without life. If there is no stimulus, there is no meaning of life. If Shiva is Brahma, Shakti is Brahmani.

No comments:

Post a Comment

Popular