Search This Blog

809. Paramaanuh

 



పదార్ధములలో అతి చిన్న వాటిని అణువులు అంటారు. ఆంగ్లములో వీటిని ప్రోటాన్, ఎలెక్ట్రాన్ న్యూట్రాన్ మొదలైన పేరులతో పిలుస్తారు. ఈ అణువులు మాంస నేత్రానికి కనబడవు. వీటిని చూడాలంటే కాంపౌండు మైక్రోస్కోప్ తో చూడాలి. మనం కంటితో చూసే ప్రతీ పదార్ధములోనూ కొన్ని కోట్ల కోట్ల అణువులు ఉంటాయి. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే ఈ అణువులలోపల కూడా ఆయనే ఉన్నాడు అని అర్ధం.

కఠోపనిషత్తులో ఆత్మను అధోరణీయాన్ అన్నారు. అణువుకన్న కూడా చాలా చిన్నది. అణువణువునా ఉన్నది. ప్రతి అణువులోనూ ఉన్నది. అందుచేతనే అణుపుకన్న కూడా పరిమాణములో చిన్నదైన పరమాణుపు అని చెప్పటం జరిగింది.

All matter is made up of tiny particles. These particles are so tiny that they cannot be seen with naked eye. One has to use machines like compound microscopes to see them. These are called with names like Proton, Neutron, Electron etc. These are called subatomic particles. All the matter that we see with our naked eye has trillions of such tiny particles. We learnt previously that Paramatma is omni present. That means it is present in these subatomic particles as well.

In Kathopanishath, Atma is described as smaller than the smallest (Adhoraneeyam). It is present inside the tiniest of all the particles. Hence it is smaller than the smallest. Hence it is called Paramanuh

No comments:

Post a Comment

Popular