Search This Blog

799. Kaavyakalaa

 




సాహిత్యం ముఖ్యంగా మూడురకాలు. 1. వేదాలు 2. పురాణాలు 3. కావ్యాలు. 1. వేదాలు ప్రభుసమ్మితాలు - ప్రభువు యొక్క శాసనంలాగా నిర్దేశించి చెప్పేవి. చతుర్వేదాలు ఈ కోవకు చెందినవే. 2. పురాణాలు మిత్రసమ్మితాలు - మిత్రునివలె ధర్మాన్ని బోధించేవి. అష్టాదశ పురాణాలు (భాగవతం వంటివి) ఈ కోవకు చెందినవే. 3. కావ్యాలు కాంతాసమ్మితాలు - ప్రియురాలి మాటలా రమ్యంగా ఉంటూ హితబోధ చేసేవి. వాల్మీకి రామాయణం ఈ కోవకు చెందినదే. పురాణాలలో కథ, ధర్మము ప్రధానంగా ఉంటే, కావ్యాలు రసప్రధానంగా ఉంటాయి.

కవులచే వ్రాయబడినవి కావ్యాలు. ఈ కావ్యాలు ప్రధానంగా రెండు రకాలు.
1. దృశ్యకావ్యాలు - చూచి ఆనందించేందుకు వీలైనవి. చలన చిత్రాలు నాటకాలు మొదలైనవి. 2. శ్రవ్యకావ్యాలు - విని, లేదా చదివి ఆనందించేందుకు వీలైనవి. ఇవి మళ్ళీ పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, పద్యము, గద్యము కలిసిన చంపూకావ్యాలు ఇలా అనేకరకాలున్నాయి. ఈ కావ్యాలన్నీ కవులచేతనే వ్రాయబడతాయి. కవిత్వము అనేది ఒక కళ.
కాప్యుడు అనే పేరుతో రాక్షసగురువైన శుక్రాచార్యుని యందు మృతసంజీవినీ విద్యాకలారూపంలో ఉన్నది.

ఈ కలలన్నింటినీ స్తుతించటానికి శక్తినిచ్చేది. చైతన్యకల. దాన్ని ఆశ్రయించే మిగిలిన కళలన్నీ ఉంటాయి. అదే బ్రహ్మ కల.

Classical(Dharmic) knowledge is mainly of 3 types. 1. Vedas, 2. Puranas, 3. Kaavyaas.

1. Vedas are Prabhu Sammitas - Means Vedas are like kings command. They are short, authoritative and to the point.
2. Puranas are mitra sammitas - Means Puranas are like beneficial discussions with your friends. They are empathetic, friendly and elaborative. All the 18 Puraanaas (like Bhagavatam) are in this classification. 
3. Kaavyas are Kaanta sammitas - Means Kaavyas are like beneficial discussions with your lover. They are sweet, dramatic and elaborative. Ramaayana written by sage Valmeeki is a Kaavya.

Righteousness(Dharma) is the main content of a puraana. Where as kaavyas focus on enticing you by portraying the subject in a sweet and emotional dialogue.

One who writes a Kaavya is called Kavi. Writing Kaavyas is an art. They are of two types:
1. Drushya kaavyas - They are like motion pictures or cinemas
2. Shravya kaavyas - They are either heard or read. These are further divided into Padya kaavyas (with poems), Gadya kaavyaas (with prose), Champookaavyaas (with both poems and prose).

Shrukraachaarya is the guru of all the Rakshasas. He has the knowledge of turning a dead body alive. That knowledge is called Kaavyamu.

Divine mother is the Shakti behind all these arts. She is the chaitanya kala. All other arts are based upon her.


No comments:

Post a Comment

Popular