Search This Blog

740. Layakaree

లయము అనేది చిత్తవృత్తి విశేషము. దశధ్యానం మనోలయ! పది ధ్యానాలు చేసిన ఫలితం ఒక్క లయ లోనే వస్తుంది. ధ్యానం చేసేవారికి మనస్సును లయం చేసేది.

అమ్మ భక్తుల హృదయాంతరాళలలో ఆత్మ అనే భావన కలుగచేస్తుంది.

Laya is a stage beyond meditation. Dashadhyaanam manolaya! You get the benefit of all the different types of meditation with Laya. Those who meditate regularly get help from Divine mother in dissolving the mind completely into Atma.

Divine mother ignites the thought of Atma.


No comments:

Post a Comment

Popular