Brahma, Vishu and Maheswara - Trimurthys. Aahavaneeya, Gaarhapatya and Dakshina agnis. Ichcha Gnana and Kriya shaktis. Vaama, Jyeshta and Rudra. Bhu Bhuvar and Suva lokas. Swarga, Martya and Pataala lokas. Ganga, Yamuna and Saraswathi rivers. 3 Brahmas. 3 varnas. 'Aa', 'Uu' and 'Mm' syllables. Everything that is explained as 3 aspects is called Triputi. Because Divine Mother is the personification of all these, she is called Tripura.
బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు. వామజ్యేష్ఠరౌద్రులు. భూలోకభువర్లోక సువర్లోకాలు. స్వర్గమర్త్యపాతాళాలు. గంగాయమున సరస్వతులు. త్రి బ్రహ్మాలు, త్రివర్ణములు, అకారఉకారమకారాలు. ఈ రకంగా మూడుగా ఉన్నవన్నీ త్రిపుటి. అదే త్రిపుర. వాటి స్వరూపమే కాబట్టి ఆమె త్రిపురా అనబడుతుంది.
No comments:
Post a Comment