సన్ననినడుము గలది. కృశించిన నడుము గలది. దేవి సూక్ష్మరూపమైన మధ్య ప్రదేశము గలది. సాముద్రిక శాస్త్రంలో నడుము సన్నగా ఉండటం శుభసూచకము. సౌందర్యలక్షణము.
పరమేశ్వరి నివాసస్థానం శ్రీచక్రం. శ్రీచక్రమనేది శివశక్తుల సంగమస్థానం. అందులో తొమ్మిదవ ఆవరణ అయిన బిందువునందు ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆ దేవి తనుమధ్యా అనబడుతుంది.
పురుషుని శరీరంలో సుషుమ్నానాడి యందు ఉండునది. కాంచీపురంలో తను మధ్యా అనే దేవత ఉన్నది. తను మధ్య అనేది ఒక రకమైన ఛందస్సు.
మాం పాతు నీవాయా సీరే నివసంతీ బిల్వేశ్వరకాంతా దేవీ తనుమధ్యా
నీవా నదీతీరంలో ఉన్న తనుమధ్య అనే పేరుగల బిల్వేశ్వరుని దేవి నన్ను రక్షించుగాక.

Divine mother has a slim waist. As per the science of Saamudrika, a slim waist is a good sign. It indicates fortune and beauty combined with mercy(Mother's love).
Srichakra is the home of Divine mother. Shiva Shakti converge in Sri Chakra. Divine mother is in Bindu, the ninth enclosure of Srichakra. Hence she is called Tanumadhya.
Male bodies contain sushumnanadi. Tanu Madhya is a goddess worshipped in Kancheepuram. Tanumadhya is a type of chandas.
Māṁ pātu nīvāyā sīrē nivasantī bilvēśvarakāntā dēvī tanumadhyā
I ask for protection from Tanumadhya, the Bilvesvara deity who resides on the banks of the Neeva River.
No comments:
Post a Comment