Change is a property of the body. Not the soul. The soul neither grows nor shrinks. It is Divine mother who causes these kinds of deformations. But she doesn't have those. That is why Geetacharya said the soul cannot be destroyed. No weapon can harm it.
The body grows or shrinks due to Karma. A wise man does not do karma. That is why he has no deformations. This is said in Karukashruti.
In the Yajnavalkyasruti it is said that those who know paramatma and unite with him does not accrue sins and virtue by his/her actions.
Divine mother has no change or deformation. She is ever constant. She has no attributes. No form. No shape. No growth. It appears as if the soul possess these changes because the soul is attached with the body. In fact, the Ksetrajna (Atma) has nothing to do with these. Divine mother is in the form of such Atma. That's why she is called Kshayavriddhivinirmukta.
ఆత్మకు వృద్ధిక్షయాలు లేవు. అవన్నీ శరీరానివే. ఈ రకమైన భావవికారాలను కలిగించేది ఆ జగన్మాతయే. కాని ఆ వికారాలు ఆమెకు లేవు. అందుకే గీతాచార్యుడు ఆత్మనాశనము లేనిది. దీనిని శస్త్రాలు భేదించలేవు అన్నాడు.
వృద్ధిక్షయాలనేవి కర్మలవల్ల ఏర్పడతాయి. జ్ఞాని అయినవాడు కర్మలు చెయ్యడు. అందుచేతనే అతడికి వృక్షయాలుండవు. కారుకశ్రుతిలో ఈ విషయం చెప్పబడింది.
యాజ్ఞవల్క్యశ్రుతిలో జ్ఞాని సత్కర్మలచే వృద్ధిని, దుష్కర్మలచే క్షయాన్ని పొందడు అని చెప్పబడింది.
ఆ జగన్మాత ఏ రకమైన వికారాలు లేనిది. నిర్వికారమైనది. ఆ దేవికి గుణాలు లేవు. రూపం లేదు. ఆకారం లేదు. వృద్ధిక్షయాలు లేవు. ఈ వికారాలన్నీ ఆత్మకు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇందుకు కారణం ఆత్మశరీరంతో కలిసి ఉండటమే. నిజానికి క్షేత్రజ్ఞుడైన ఆత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. అటువంటి ఆత్మస్వరూపిణి మన అమ్మ. అందుచేతనే ఆమె క్షయవృద్ది వినిర్ముక్తా అనబడుతోంది.

No comments:
Post a Comment