Search This Blog

335. Vedavedhya

జ్ఞాన ఘన స్వరూపమే వేదం. లోకంలోని సమస్త విషయాలూ అంటే ప్రాణికోటికి తెలిసినవి తెలియని అన్నీ వేదంలో ఉన్నాయి. అన్ని విషయాలను తెలిపేదాన్నే వేదం అంటారు. ప్రపంచంలోని అన్ని రకాల విజ్ఞానాన్ని బోధించేది వేదం. అటువంటి వేదరూపంలో ఉండేది మన అమ్మ.

 పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే అదే వేద మార్గం. శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేద రూపాలు.

శ్రీచక్రస్య చత్వారి ద్వారాణి చతుర్వేద రూపాణి
ద్వారాప్రవేశేనైవ భవతి పరదేవతా సాక్షాత్కారహ్

చింతామణి గృహానికి నాలుగు వేదాలు నాలుగు ద్వారాలు పూర్వ ద్వారం ఋగ్వేదం దక్షిణ ద్వారం యజుర్వేదం పశ్చిమ ద్వారం అధర్వణ వేదం ఉత్తర ద్వారము సామవేదం ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది

Vedas are the condensed form of all the knowledge. All the things in the world i.e. everything that is known and unknown is in the Vedas. That which tells all things is called Veda. Veda teaches all kinds of knowledge in the world. Divine mother is in such a form.

Vedic way is the only way to know the Supreme. The four gates of the Sri Chakra are the four Vedic forms.

Śrīcakrasya catvāri dvārāṇi caturvēda rūpāṇi
dvārāpravēśēnaiva bhavati paradēvatā sākṣātkārah

Chintamani gruha(Divine mother's abode) has four vedas four gates. East gate is Rigveda, South gate is Yajurveda, West gate is Atharvana Veda and North gate is Samaveda. As one enters through the gates one gets the realization of the divine.


No comments:

Post a Comment

Popular