Search This Blog

997. Srimatripurasundari

 

8వ ఆవరణలోని త్రికోణములు త్రిపురములు. ఈ త్రిపురములయొక్క సారాంశమే 9వ ఆవరణలోని బిందువు. ఇదే శివ శక్తుల సంగమం. ఇంకో విధంగా చెప్పాలంటే బిందువునుండి త్రిపురములు వచ్చాయి. వాటి నుండి సృష్టి వచ్చింది. 

The triangles in the 8th stage represents various triads. Bindu in the 9th stage is the sum and substance of all these triads. It is the union of Shiva and Shakti. In another way, the triads emerged from the Bindu. From them came the whole creation.

No comments:

Post a Comment

Popular