తర్జని అంగుష్ఠములను కలపటమే జ్ఞాన ముద్ర. తర్జని అంటే చూపుడువేలు. అంగుష్ఠం అంటే బొటనవేలు. చేతికి ఉన్న ఐదు వేళ్ళలో కనిష్ఠిక (చిటికిన వేలు) భార్యకి ప్రతీక. అనామిక (ఉంగరపువేలు) పుత్రులకు ప్రతీక. మధ్యమ (మధ్యవేలు) ధనమునకు, తర్జని జీవాత్మకు, అంగుష్ఠము పరమాత్మకు ప్రతీక. తర్జని అంగుష్ఠములను కలపడమంటే జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే. అదే జ్ఞాన ముద్ర. ఈ రెండు వేళ్ళు కలపగా ఏర్పడే సున్నా బిందు స్వరూపం. అదే లలితమ్మ.
Of all the five fingers, the Kanishtika (little finger) is representative of wife, Anaamika (ring finger) is representative of progeny, Madhyama (middle finger) represents wealth, Tarjani (index finger) represents Jeevatma, Angushta (thumb) represents Paramatma. Joining Tarjani and Angushta is gnana mudra. It means union of Jeevatma and Paramaatma. The zero formed in this represents Bindu. That is Divine mother.
No comments:
Post a Comment