Search This Blog

805. Pushkaraa


పుష్కం పోషణం రాతి అదత్తే అసౌ పుష్కరా

పుష్కము - పోషణము. పుష్కరా అంటే సర్వమును పోషించునది. సర్వత్రా వ్యాపించినది. తామరవలె సర్వత్రా వ్యాపించి ఉండునది. విష్ణుపురాణంలో న్యగ్రోధః పుష్కరద్వీపే బ్రహ్మణః స్థానముత్తమమ్ పుష్కర ద్వీపంలో ఒక మర్రిచెట్టు ఉన్నది. ఆ మర్రిచెట్టు బ్రహ్మకు స్థానమని చెప్పబడుతోంది పద్మపురాణంలో విశాఖాస్థో యదా భానుః కృత్తికాసు చ చంద్రమాః సయోగః పుష్కరోనామ పుష్కరే 2 ష్యతి దుర్లభః ఆకాశమును 27 నక్షత్రాలుగా విభజించారు. విశాఖ నక్షతమునందు సూర్యుడు, కృత్తిక నక్షతమునందు చంద్రుడు ఉండే కాలము పుష్కరయోగము అంటారు. ఈ యోగము అతి దుర్లభము. పరమేశ్వరి ఈ యోగకాలస్వరూపిణి, కాబట్టి పుష్కరా అనబడుతోంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేకాలము పుష్కరము అనబడుతుంది.

Pushkam poshanam raathi adhatte asou Pushkaraa
Pushkam - means to feed. Pushkaraa means the one who feeds every one. That is Divine mother. She is spread everywhere. She is spread like lotus flowers in the pond.

Vishnu puraana:
Nyagrodhah pushkaradweepe brahmanah sthaanamuttamam
There is a Banyan tree in the island of Pushkaraa. It is called the position of Brahma.

Padma puraana:
Vishakhaastho yadhaa bhaanuh kritthikaasu cha chandramaah
sayogah pushkaronaama pushkareshyathi durlabhah
The sky is divided into 27 nakshatras(constellations). Pushkara is a period when the sun is in Vishakha nakshatra and the moon is in Kritthikaa nakshatra.
Pushkaraa comes once in 12 years.

No comments:

Post a Comment

Popular