కాంతిని ధరించునది.
ద్యుతి మంగగతాం కాంతిం ధారయన్ ద్యుతిధరః తేజస్సును విరజిమ్ము అంగసంపద గలది. ఆమె దేహంలోని అవయవాలన్నీ తేజస్సుతో ప్రకాశిస్తుంటాయి. ఆమె బ్రహ్మవర్చస్సు అనే అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తుంటుంది. అందుకే ద్యుతిధరా అనబడుతున్నది.One who bears light.
Dyuthi mangagataam kaantim dharayan dyuthidharah
Divine mother radiates light all from all over her body. She glows with a light called 'The fire of Brahma'. Hence she is called Dyuthidhara.
No comments:
Post a Comment