Search This Blog

367. Prathyakchiteeroopa

మాయలో ఉన్న వారిని బ్రహ్మం వైపు తిప్పే శక్తి ఆలోచనకే ఉంది. ఆ ఆలోచనే పారావాక్కు.

అంతర్ముఖముగ స్వాత్మను పొందటం ప్రతీచి అనబడుతుంది. ఈ రకంగా ఆత్మజ్ఞానం పొందటం 'ప్రత్యక్చితి' అనబడుతుంది. అంటే అమ్మ అవ్యక్తమైన బ్రహ్మ స్వరూపం గలది. అంతర్గతమైనటువంటి జ్ఞానస్వరూపురాలు.

పరా అనే నామంలో ఉన్న పరదేవతయే సాక్షి స్వరూపము. ఈ శక్తి విజృంభించింది అనే విషయము జ్ఞానము వల్లనే తెలుస్తుంది. పరావాక్కు అంటే - స్వస్వరూపజ్ఞానమే. పరమేశ్వరి శబల బ్రహ్మాకారమైన జ్ఞానస్వరూపురాలు. అందుచేతనే ఆమె ప్రత్యక్చితీ రూపా అనబడుతోంది.

Thoughts help to develop wisdom in the mind. Wisdom gives the power of discretion. With discretion, we find truth. The speech in the form of thought is called Paraa.

To become aware of one's inward self is called pratichi. The acquisition of the knowledge of self in this way is called 'pratyakchiti'. The Divine Mother is in the form of the unexpressed Brahman. She is an innate form of knowledge.

Paraa represents the supreme deity that witnesses everything. It is possible to now about this only through the knowledge of self. The speech in the form of Paraa is a form of the knowledge of self. Divine mother is the embodiment of Sabala Brahma. That is why she is called Pratyakchiti Rupa.


No comments:

Post a Comment

Popular