Search This Blog

346. Vijaya

Divine mother is embodiment of great success. Knowledge is Her form. It is said in the Lingapurana that a demon king named Padma was killed by her and hence she is called Vijaya and Aparajita. Divine mother is always victorious in her acts of creation and war with various demons. So she is called Vijaya. Victory is name of a moment in time. It is said in Chintamani that the time at which stars rise on Ashviyuja Suddha Dasami is Vijaya Muhurta.

"On the day of Vijayadashami the period after the stars appear in the evening is called Vijaya," says Ratnakosa.

The good always triumphs Evil thoughts of the living beings. Hence Divine mother is called Vijaya.

గొప్ప విజయము గలది. జ్ఞానమే రూపముగా గలది. పద్ముడు అనే పేరు గల రాక్షసరాజు గొప్ప బలవంతుడు అతడిని సంహరించి దేవి విజయ, అపరాజిత అని పిలవబడింది అని లింగపురాణంలో చెప్పబడింది.

పరమేశ్వరి తాను చేసే సృష్టి స్థితి లయాలలోను, యుద్ధాలలోనూ కూడా ఎప్పుడూ విజయమే పొందుతుంది. కాబట్టి విజయ అనబడుతోంది.

విజయ అనేది ఒక ముహూర్తము. ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు నక్షత్రోదయకాలం విజయ ముహూర్తము అని చింతామణిలో చెప్పబడింది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తరువాత కాలము విజయ అనబడుతుంది. అని రత్నకోశము చెబుతోంది.

జీవులకు వచ్చే ఆలోచనలలో చెడు ఓడిపోయి మంచే విజయం సాధిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి విజయా అని పిలవబడుతోంది.

No comments:

Post a Comment

Popular