A brutal fight is on with Bhanda's army. Mother's army is marauding their opponents. Then vishukra did a cunning trick. He created a Jayavighna yantra and established it in the middle of mother's army. This yantra is made of rock and is spread across 2 kosus. It has a corner pointing to each of the eight directions. He established a shoola at each of the corners and set negative powers. They are:
1. Alasa 2. krupana 3. deena 4. nidraa 5. tandraa 6. prameelikaa 7. kleeba 8. nirahankaara
Due to this yantra, mothers army started feeling stressed. They were slipping into slumber. Gradually fear started gripping them. They became disinterested in the war and started thinking of fleeing away. Mother's minister Syaamala and commander Vaarahi sensed this and explained it to her. Mother then looked at paramashiva's face (His face is filled with cosmic bliss and everlasting happiness) . Then Lord Ganesha is born with elephant face, blood red color, big ears and ten hands.
దేవదానవ సంగ్రామం మహా భీకరముగా సాగుతోంది. దేవసైన్యము రాక్షస సమూహాలను చంపిపారేస్తోంది. అది చూసిన విశుక్రుడు శక్తి సైన్యం మధ్య జయవిఘ్నం అనే యంత్రాన్ని ప్రతిష్టించాడు. ఈ యంత్రానికి ఎనిమిది దిక్కులా ఎనిమిది కోణాలు ఉన్నాయి. ప్రతీ కోణం వద్దా ఒక శూలాన్ని పాతాడు. వాటి వద్ద ఎనిమిది చెడ్డ శక్తులను ఆవాహన చేసాడు. అవి
1. అలసా 2. కృపణా 3. దీనా 4. నిద్రా 5. తంద్రా 6. ప్రమీలికా 7. క్లీబ 8. నిరహంకార
ఇది రాతితో చేసిన యంత్రం. రెండు కోసుల విస్తారం ఉంటుంది. దీని వలన అమ్మ సైన్యాలు త్వరగా అలసిపోతాయి. నిద్రావస్థలోకి జారుకుంటాయి. వారిలో పిరికితనం ఆవహిస్తూ ఉంటుంది. యుద్ధం మీద ఆసక్తి ఉండదు. యుద్ధభూమి నుంచి పారిపోదామనిపిస్తుంది. ఇది ఒక తాంత్రిక ప్రయోగం. శక్తి సైన్యంలో వస్తున్నా మార్పును గమనించారు మంత్రిణి శ్యామల, దండనాయకి వారాహి. వెంటనే అమ్మకి విషయం తెలియజేసారు. అమ్మ అప్పుడు పరమాసంతోషంతో మహానందంతో ఉన్న పరమశివుడి (నాన్నగారి) ముఖాన్ని చూసింది. మరుక్షణమే ఏనుగు తల, రక్తావర్ణము, పెద్ద చెవులు, పది చేతులు కలిగిన గజాననుడు ఉధ్బవించాడు.

No comments:
Post a Comment