భగవంతుడు అని చెప్పటానికి కొన్ని లక్షణాలున్నాయి అవి:
1.సర్వజ్ఞత - అన్ని విషయాలు తెలిసి ఉండటము
2. అనాదిబోధ - అనాదిగా జ్ఞానం కలిగి ఉన్నవాడు
3. స్వతంత్రత - ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రముగా ఉండటము
4. నిత్యత - శాశ్వతంగా ఉండటం, నాశనము లేకపోవటము
5. సంపూర్ణత్వము - అన్నింటినీ కలిగి ఉండటము
6. అనంతత - అంతము లేకుండా ఉండటము
There are eight qualities that can describe God to the best. They are:
1. Sarvagnya -To be aware of everything
2. Anaadibodha -Known to have consciousness since beginning
3. Swatantrata -To not depend upon anything or anybody
4. Nithyatha -Everlasting
5. Sampoornatwa -To have or possess everything
6. Anantata -Having no end