Search This Blog

990. Abhyasatishayagynata

లలితాసహస్రం ఒక సారి చదివి వదిలేసే పుస్తకం కాదు. మరణకాలము వరకూ ప్రతీ రోజూ అభ్యసించవలసిన గ్రంథము. అది జ్ఞాన భాండారము. చదివిన ప్రతీ సారి ఏవో కొత్త విషయాలు అవగతమవుతూనే ఉంటాయి. ఆలా సుదీర్ఘకాలం చేస్తే ధర్మార్థకామములు సిద్ధిస్తాయి. మోక్ష మార్గము సుగమము అవుతుంది. 

ధ్యానైకదృశ్యా జ్ఞానాంగీ విద్యాత్మా హృదయ స్సదా | 
ఆత్మైక్యా న్ముక్తి మాయాతి చిరానుష్టాన గౌరవాత్  || 

ఆమె అవయవాలు జ్ఞానము. ఆమె శరీరము శాస్త్రము. ఆమె స్థానము హృదయము. అటువంటి దేవి చిరకాల అనుష్టానమువలన, ఆత్మైక్యమువలన ప్రత్యక్షమవుతుంది. పునశ్చరణవల్లనే ఆమె తెలుసుకోగలం. అందుకే అభ్యాసాతిశయఙ్ఞాతా అని అనబడుతుంది. 

Lalithaa sahasram is not a onetime read. It is a book that should be read everyday till death. It is treasure of wisdom and knowledge. You will learn new things every time you read it. Those who read it continuously will triumph over Dharma, Artha (wish to earn), kaama (wish to consume). Path to liberation becomes very easy for them.

Dhyaanaikadrushyaa gnaanaangee vidyaatmaa hrudaya ssadaa |
aatmaikyaa nmukti maayaati chiraanushtaana gouravaath ||

Her organs are knowledge/wisdom. Her body is applied science. By learning about such mother continuously one will realize her. It will be possible only through continuous practice and repeated learning. 

Popular