Search This Blog

963. Shamatmika

 


Shama means tranquility. It is attained through intense meditation or emancipation from all the illusions of existence. It is Mother's nature.

It is explained like this in Maandukya upanishath
It is not conscious of all objects simultaneously. It is not unconscious either. It is invisible, not susceptible to any kind of usage, not within reach of any organ of action. It is beyond perception by any organ, beyond thought, and not to be indicated by any sound. In it there is only consciousness of the Self and there is a cessation of the world as such. It is the embodiment of peace and of all that is good. It is one without second

శమ అంటే ఎటువంటి అలజడి లేని, నిశ్శబ్దమైన, నిశ్చలమైన స్థితి. సుదీర్ఘమైన తపో దీక్షతో భవబంధాలన్నీ త్యజించిన తరువాత వచ్చే స్థితి. అదే అమ్మ స్వరూపం.  

మాండూకోపనిషత్తులో ఇలా చెప్పారు:
అన్ని విషయాలగురించి ఎరుక ఉండదు, అలాగని ఏమి తెలియని, స్పృహ లేని స్థితి కాదు. అది దృఢమైనది, సులువుగా తొలగిపోయేది కాదు. ఏ అవయావయానికి అందదు. ఊహకు అందదు. శబ్దము దానిని చేరలేదు. చుట్టూ ఉన్న ప్రపంచము నుండి విడిపోయి ఆత్మనే ఎరుకలో కలది. సర్వ మంగళమైనది, సకల శుభప్రదమైనది. అది అద్వైతము. 

Popular