Search This Blog

827-828 - Prachanda Agna

 


ప్రచండాజ్ఞ - తీవ్రమైన లేదా తిరుగులేని శాశనములు ఇచ్చునది. యావత్సృష్టి అమ్మ శాశనముల ప్రకారం జరిగింది. 14 లోకాలలో ఎక్కడైనా, దేవ దానవ యక్ష గాంధర్వ కిన్నెర కింపురుషాదులలో ఎవరైనా, 84 లక్షల జీవరాశులలో ఏ జీవి అయినా, పండితులైన పామరులైనా, రాజులైన భృత్యులైనా, ధనికులైనా దరిద్రులైనా, యోగ్యులైన వేరే ఎవరైనా సరే. ఆవిడ ఇచ్చిన సృష్టి శాశనాలను మీరడానికి కుదరదు. ఆ శాస్త్రాలలో సౌమ్యత వెసులుబాటు కనికరం వంటి పాదాలకు చోటు ఉండదు. ఈ శాశనాలకు అతీతులు కావాలంటే అద్వైత బ్రహ్మ స్థాయికి చేరుకొని ముకుక్షువులవ్వాలి.

అటువంటి శాశనాలను మనకు అందించేవే వేదాలు. అందుకే వేద విరుద్ధమైనది ఏదీ చెల్లదు.


Prachandaagna means she who gives strict orders. The whole creation happened as per Divine mother's orders. May you be anywhere in these 14 Lokas, may you be anyone in the 84 lakh species, may you be anyone among Deva/Daanava/Yaksha/Gandharva/ Kinnera/Kimpurusha, may you be a scholar or a ragamuffin, emperor or a slave, rich or poor, yogi or anyone else. You are still bound by Her laws. There is no lenience in this.
If you want to be liberated, then you need to mediate upon Her and reach the state of adwaita brahma.

Vedas are scriptures that explain the divine laws of creation. That is why it is said that those who oppose vedas or act against vedic prescriptions can not prosper. They perish.

Popular