Search This Blog

826. Prasavithri

 


పిపీలికాది బ్రహ్మపర్యంతము ప్రసవింప చేయునది కాబట్టి పరమేశ్వరి ప్రసవిత్రీ అనబడుతున్నది. ఆ దేవి అనేక కోటి బ్రహ్మాండాలకు తల్లి.

విష్ణు ధర్మోత్తరంలో ప్రజానాం చ ప్రసవనాత్ సవితేతి నిగద్యతే భూతములను సృష్టించింది కాబట్టి సవిత అనబడుతుంది.

దేవీ పురాణంలో బ్రహ్మాద్యః స్థావరాంతాశ్చ యస్యా ఏవ సముద్గతాః మహదాది విశేషాంతం జగద్యస్యాః సముద్గతం తా మేవ సకలార్థానాం ప్రసవిత్రీం పరాం నమః || బ్రహ్మము మొదలు స్తంభము వరకు అన్నింటికీ జన్మకు కారణభూతురాలయిన పరమేశ్వరికి నమస్కారము. అని చెప్పబడింది. ఈ రకంగా సకల జగత్తును ప్రసవింపచేసింది కాబట్టి ప్రసవిత్రి అనబడుతుంది.

From the minutest micro organism to a mighty blue whale, all the devatas, rakshasas and the whole universe is born out of Divine Mother's womb. This name describes her as mother who delivered all of them.

It is said like this in Vishnu Dharmottaram
Prajaanaam cha prasavanaath saviteti nigadyate
She is called Savita because she gave birth to everything

It is said like this in Devi puraanam
Brahmaadyah sthaavaraantaascha yasyaa eva samudgataah
mahadaadi visheshaantam jagadyasyaah samudgatam
taameva sakalaardhaanaam prasavitreem paraam namah ||

I offer my oblations to the supreme Divine mother who gave birth to everything.

Popular