Search This Blog

794.Kapardhini



కపర్దినామకస్య శివస్య పత్నీ
కపర్ది అనుపేరు గల శివుని భార్య. విశేషముగా పొగడ్తలు గలది. గవ్వలమాలలచే అలంకరించబడునది. ఇది గిరిజన సంప్రదాయం. మహాజటాజూటమును ధరించినది.

గంగా జలప్రవాహాన్ని శోధించేవాడు కపర్దుడు. అతని శక్తి కపర్దిని. గంగా ప్రవాహము పరమానంద స్వరూపమైనది. గంగోత్రిలో కొండ చర్యలమీదనుంచి భూమిపైకి దూకుతున్న గంగను చూస్తే మనస్సు పరమానంద భరితమవుతుంది. అలాగే సహస్రారం నుంచి క్రిందకు రాలే అమృతమే గంగ. ఆ ప్రవాహాన్ని శోధించే వాడే కపర్థుడు. అతని శక్తి కపర్దిని పరమానందస్వరూపిణి.

కాళిదాసు తన లఘుస్తవంలో

అర్భట్యా శశిఖండమండిత జటాజూటాం
చంద్రఖండముచే అలంకరించబడిన జటాజూటము గలది అన్నాడు.

Kapardhinee Shivasya patnee

Shakti of Kapardha. An avatar of Lord Shiva. She is decorated with garlands made of shells. This is a tribal custom. she is appreciated a lot by people. 

One who seeks water flow of Ganga is called Kapardha. His Shakti is Kapardhini. The sight of river Ganga falling from the mountains in Gangotri makes you jubilant. Similarly, the ambrosia falling down from your Sahasrara chakra. One who seeks this is Kapardha. His Shakti Kapardhini is the everlasting bliss.

Poet Kalidaasa, in his Laghu Sthavam, said like this:

Aarbatyaa shashikhandamanditha jataajootaam
She who decorates her long hair with a crescent moon.

Popular