Search This Blog

365.Swaatmaanandalavibhootabrahmaadhyaanandasantatih

యోగ మార్గములో పొందే ఆనందము అనిర్వచనీయమైనది. అది అనుభవైకవేద్యము. ఆనందము అనేకరకాలుగా ఉంటుంది. అవి
  1. మానుషానందం
  2. మానవగంధర్వానందం
  3. దేవగంధర్వానందం
  4. చిరలోకపితరానందం
  5. అజానజదేవానందం
  6. దేవానందం
  7. బృహస్పతి ఆనందం
  8. ఇంద్రానందం
  9. ప్రజాపతి ఆనందం
  10. బ్రహ్మానందం
ఇవన్నీ ఒకదానికన్న ఒకటి నూరురెట్లు ఉంటాయి. ఇతరమైన ఆనందాలు అమ్మ పొందే బ్రహ్మానందంతో పోలిస్తే చాలా తక్కువైనవి. అందుచేతనే ఆవిడ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః అని చెప్పబడింది.

One cannot explain the bliss of Atma. It has to be experienced. There are many types of pleasures. They are:
  1. Maanushananda
  2. Manava gandharva ananda
  3. Deva gandharva ananda
  4. Chiralokapitarananda
  5. Ajaanajadevanananda
  6. Devananda
  7. Bruhaspati ananda
  8. Indrananda
  9. Prajapati ananda
  10. Brahmananda
Each of these are 100 times better than the previous one. That means the bliss of Atma(Brahmananda) is above 10 raised to the power 10 times than the sensory and carnal pleasures we enjoy.

Popular