అందమైన కేశములు గలది.
వామకులు అంటే జనులు. వారికి ఈశుడు శివుడు. అతని పత్నివామకేశి.
దేవీ పురాణంలో అరవైఎనిమిది తీర్ధాలు చెప్పారు. వాటిలో జట అనే తీర్థంలో వామకేశుడు దేవుడు. అతని పత్ని వామకేశి.
వామకేశ్వరతంత్రంలో ప్రతిపాదించబడిన దేవి. ఇది శ్రీ విద్య ఆరాధనలో అతి ముఖ్యమైన తంత్రంగా చెప్పబడింది. శక్తి యొక్క అంతర్గత ఆరాధనపై తంత్రంలో చర్చించబడింది. వామకేశ్వర తంత్రంలో, శక్తి శివుడిని ఇలా అడుగుతుంది, "ప్రభూ, నువ్వు నాకు మొత్తం 64 తంత్రాలను వెల్లడించావు. కానీ నువ్వు నాకు 16 విద్యల గురించి చెప్పలేదు". అప్పుడు శివుడు, "అవి ఇంకా ప్రకటించబడలేదు. ఇప్పటివరకు అవి గుప్తంగానే ఉంచబడ్డాయి." అప్పుడు శివుడు వాటిని శక్తికి ప్రకటించాడు
One with a beautiful hair.
Vamaka means people. Shiva is the lord of all of them. His wife is Vamakeshi.
Devi Purana has Sixty-eight pilgrim centers. Among them, Vamakesa is the presiding diety in the pilgrim center called Jata. His wife was Vamakeshi.
The goddess proposed in Vamakesvaratantra. It is said to be the most important tantra of Sri Vidya worship. The tantra discussed upon internal worship of Shakti. In Vamakeswara tantra, Shakti asks Shiva, "Lord, you revealed to me all the 64 tantras. But you haven't told me about the 16 vidyas". Then Shiva says, "Those have not been expressed yet and are hidden so far." Then Shiva expressed them to Shakti