Search This Blog

957. Dhanya

 

Bheeshma with Krishan in his last moments

Antyakaalena maameva 
smaran muktwaa kalebaram
Those who think about me in the last moments of life reach me.

Antyakaala means the last moments of human life. It is said that one will have four kinds of thoughts in this period. They are 1. Artra, where one will have passionate thoughts about worldly aspects. This leads to rebirth as plants, animals, birds etc.  2.Raudra, where even when he/she is seriously hurt and undergoing through extreme pain, they cannot disassociate from worldly thoughts. This leads to rebirth as insects. 3.Dhanya, where one has compassionate thoughts and teachings of vedas and upanishads. Because they have compassion of others, they take birth again. 4.Shukla, where one fixes thoughts on maha vakyas like Aham brahmasmi (I am that). These have no re-birth.

Dhanya means expression of thankfulness. Those who fix mind on paramaatma are always thankful for everything they got.

అంత్యకాలేనా మామేవ 
స్మరన్ ముక్త్వా కళేబరం 

అంత్యకాలం అంటే జీవితపు చివరి దశ. ఆ సమయమంలో ఎవరైతే పరమాత్మను స్మరిస్తారో వారు మోక్ష ధామం చేరుకుంటారు. 

మానవులకు అంత్యకాలంలో 4 రకముల ఆలోచనలు ఉంటాయి. 1.ఆర్త్ర, ఏవో తీరని కోరికలతో అసంతృప్తితో వాటినే స్మరించుట. అటువంటి వారు వృక్షములుగాను, పశువులుగాను, పక్షులుగాను పునర్జన్మిస్తారు. 2.రౌద్ర, ఎక్కడో గాయపడి ఓర్వలేని నొప్పితో బాధ పడుతూ కూడా  ఏవో తీరని కోరికలను స్మరించుట. వీరు క్రిమి కీటకాలుగా మళ్ళీ జన్మిస్తారు. 3.ధన్య, వేదాలను, ఉపనిషత్తులను తలచుకొనుట, తన చుట్టూ ఉన్నవారిని వారి ప్రేమానురాగములు స్మరించుట. వీరూ మళ్ళీ జన్మ ఎత్తుతారు. 4.శుక్ల, అహం బ్రహ్మాస్మి, ఓం తత్ సత్ అను మహావాక్యములను స్మరించుట. వీరు మోక్ష పదం పొందుతారు. 

ధన్య అంటే ధన్యత కలిగి ఉండటం. పరమాత్మ యందు దృష్టి సారించి ఉన్నవారు అందరిపట్ల ధాన్యతా భావంతో ఉంటారు. 

Popular