ప్రతిష్టించబడినది. అన్నింటికీ ఆధారభూతమైనది.
బ్రహ్మ గీతలో
ప్రతిష్టా సర్వవస్తూనాం ప్రజ్ఞేషా పరమేశ్వరి
పరమేశ్వరి స్వరూపమైన విజ్ఞానమే ప్రపంచమున ప్రతివస్తువుకు ఆధారమైనది. అన్నీ ఆమె యందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ప్రపంచం సమృద్ధిగా ఉండటానికి కారణమైనది.
She is installed and established firmly. She forms the base of everything in this creation.
It is said like this in Brahma Geeta
Prathisthaa sarvavastoonaam prajneshaa parameshwari
Divine mother is the embodiment of knowledge that is acting as a base for everything in this creation. Everything is installed in her. She is the reason for all prosperity.
ప్రకటాకృతి - ప్రకటితమవుదామని తలచి పరబ్రహ్మ దాల్చిన ఆకృతి ప్రకృతి. ఇంద్రియ గోచరమైన స్వరూపమే ప్రకృతి.
సూతసంహితలో
త మహం ప్రత్యయవ్యాజాత్ సర్వే జానంతి జంతవః |
తథాపి శివరూపేణ న విజానంతి మాయయా ||
అతనిని అహం అని అందరూ తెలుసుకొనుచున్నారు. కాని మాయచేత అతడే శివుడు అని తెలుసుకోలేకపోతున్నారు.
శ్రీచక్రము యొక్క ప్రథమావరణ భూపురము. ఇది త్రైలోక్యమోహన చక్రము. అందులో ఉండే యోగిని పేరు ప్రకటయోగిని.
Prakataakruthi - Aakruthi means form. Prakata means to express. Prakruthi means Nature. When the attribute less paramaatma thought of expressing itself, Prakruthi emerged from it. Nature is the best form of paramaatma that can be captured by the senses.
It is said like this in Sootha samhitha
ta maham pratyayavyaajaath sarve jaananthi jantavah |
tathaamp shivaroopena na vijaananthi maayayaa ||
Everyone knows about the ego. But very few know that it looks like ego due to ignorance. The actual one is the attribute less Paramaatma
Bhoopura is the first stage of Sri Chakra. The yogini in this is called Prakata yogini.