Search This Blog

806. Pushkarekshanaa


పుష్కరేణోపమితే అక్షిణీయస్యేతి పుష్కరాక్ష:
పద్మముల వంటి మనోహరమైన నేత్రములు గలది.

పద్మ పురాణంలో పద్మమును ఇలా వర్ణించారు
పద్మము యొక్క కర్ణికను భూమి అంటున్నారు. పద్మంలో ఉండే సారపురుగులు దివ్యమైన పర్వతాలు, పద్మము యొక్క రేకులు మ్లేచ్ఛ(వేద విరుద్ధమైన. సృష్టి రహస్యాలను తిరస్కరించే ధోరణి) దేశాలు, క్రింది రేకులు సర్పాలు ఈ రకంగా నారాయణుని కోరికతో భూమి జన్మించింది అని చెప్పబడింది. అటువంటి విష్ణువునందు దయతో కూడిన చూపుగలది పుష్కరేక్షణా

Pushkarenopamithe Akshineeyasyethi pushkaraakshah
She who has beautiful eyes like petals of a lotus.

Lotus flower is described like this in Padma puraana
The kernel of the flower is Earth. Insects that come for its nectar are precious mountains. Petals are those areas where non-believers and live. These people reject Vedas (scientific principles in God's creation). Petals in the lower half are serpents. Like this the earth is created as per Naraayana's wish. Divine mother showers her blessings on him through her eyes. Hence, she is called Pushkarekshana.

Popular