Search This Blog

767. Japapushpanibhaakrutih



దాసానిపూవ్వుతో (మందారం) సాటియైన ఆకారము గలది. ఇక్కడ ఆకారము అంటే శరీరము వర్ణము అని అర్ధం. మంగళ చండీ దేవి దాసానిపువ్వు లాగా ఎరుపురంగులో ఉంటుంది.

Japa pushpa means Hibiscus Rosa Sinensis. The glow of Goddess Mangala Chandi is in this color.



Popular